iPhones Hacking : ఫోన్ ట్యాపింగ్‌కు కేంద్రం ప్రయత్నాలు - విపక్ష ఎంపీల తీవ్ర ఆరోపణలు !
దేశ రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కలకలం రేగింది. స్టేట్ స్పాన్సర్డ్ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ఎంపీలకు యాపిల్ నుంచి మెసెజ్ అందింది. Read More
Apple Scary Fast: యాపిల్ ఈవెంట్ రేపే - ‘స్కేరీ ఫాస్ట్’లో ఏం లాంచ్ కానున్నాయి?
Apple Scary Fast Event: యాపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 31వ తేదీన ప్రారంభం కానుంది. Read More
JioPhone Prima 4G: జియో నుంచి అదిరిపోయే ఫీచర్ ఫోన్, ధర మరీ ఇంత తక్కువా?
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. JioPhone Prima 4G పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 2,599గా కంపెనీ ఫిక్స్ చేసింది. Read More
Degree Courses: డిగ్రీ ప్రవేశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆదరణలేని కోర్సులు తొలగింపు!
Degree Courses Elimination: ఏపీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిగ్రీలో విద్యార్థుల సంఖ్య కనీసం 25 శాతం ఉన్న కోర్సులనే కొనసాగించనున్నారు. Read More
ఒకే ఫ్రేములో చెర్రీ, బన్నీ - ‘కీడా కోలా’ రివ్యూ వచ్చేసింది, లావ్ వరుణ్ పెళ్లి సందడి షురూ - ఈ రోజు సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
సినిమాలకు ‘ప్రేమమ్’ డైరెక్టర్ గుడ్‌బై, ‘రానానాయుడు’పై బాబీ డియోల్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు
Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More
Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు
Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More
ఈ ఆహారాలను తింటే కిడ్నీలు శుభ్రం అయిపోవడం ఖాయం
మీరు తినే ఆహారమే కిడ్నీల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. Read More
Latest Gold-Silver Price 31 October 2023: భారీగా దిగొచ్చిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 31 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
31 Oct 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 31 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 31 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
31 Oct 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -