ABP Desam Top 10, 30 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - ఇక నుంచి ఏకంగా రెండు వారాల పాటు!
వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ రానుంది. దీని ప్రకారం స్టేటస్‌ను రెండు వారాల వరకు ఉంచుకోవచ్చు. Read More
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Upcoming Smartphones in October 2023: అక్టోబర్‌లో ఎన్నో కంపెనీలు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయనున్నాయి. Read More
రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా
బాపట్ల జిల్లా రేపల్లెలోని శ్రీ అనగాని భగవంతరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ+ గుర్తింపు లభించింది. ఈ మేరకు న్యాక్ అధికారులు ఆ కళాశాల ప్రిన్సిపల్ రవిచంద్రకు సమాచారమిచ్చింది. Read More
Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్
రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా పరిస్థితి అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కు చెర్రీ ఫ్యాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. Read More
‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Games 2023: భారత్ కు మరో బంగారు పతకం - మిక్స్ డ్ డబుల్స్ లో విజయం సాధించిన బోపన్న, రుతుజా భోసలే
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని సాధించింది. తాజాగా మిక్స్డ్ డబుల్స్ లో బోపన్న, రుతుజా భోసలే టీమ్ స్వర్ణం దక్కించుకుుంది. Read More
Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు ఒలింపిక్స్ బెర్త్ - ఆసియా క్రీడల్లో స్వర్ణం దిశగా పంచులు
Nikhat Zareen: రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ అద్భుతం చేసింది. ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసింది. Read More
Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి
వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగిస్తూ వస్తుంది. Read More
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Rs 2000 Notes deposit/exchange: రూ.2000 నోట్లను మార్చుకోలేని వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపశమనం కలిగించింది. Read More
ABP Desam Top 10, 30 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Sep 2023 09:01 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 30 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 30 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Sep 2023 09:01 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -