1. dead Storage in Krishan basin: కృష్ణా పరివాహకంలో నీటి గోస-ప్రాజెక్టుల్లో అరకొర నీటి నిల్వలు

    కృష్ణా పరివాహకంలో నీటి గోస తప్పేట్టు లేదు. ప్రధాన ప్రాజెక్టుల్లో అరకొర నిల్వలే ఉండటంతో.. కరువు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. సాగు నీటి కోసం ఈసారి తిప్పలు తప్పని పరిస్థితి నెలకొంది. Read More

  2. Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

    Upcoming Smartphones in October 2023: అక్టోబర్‌లో ఎన్నో కంపెనీలు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయనున్నాయి. Read More

  3. Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

    నెట్‌ఫ్లిక్స్ దారిలోనే డిస్నీ కూడా తన పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసింది. కానీ ఇది ప్రస్తుతానికి కెనడాలో మాత్రమే అందుబాటులో ఉంది. Read More

  4. Software Training: సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ, ఈ అర్హతలుండాలి

    డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. Read More

  5. Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్

    రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా పరిస్థితి అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కు చెర్రీ ఫ్యాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. Read More

  6. KGF 3: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!

    కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘KGF’ చిత్రాలు దేశ వ్యాప్తంగా సంచలన విజయాలను అందుకున్నాయి. తాజాగా ‘KGF3’కి సంబంధించి నిర్మాణ సంస్థ కీలక ప్రకటన చేసింది. Read More

  7. Asian Games 2023: భారత్ కు మరో బంగారు పతకం - మిక్స్ డ్ డబుల్స్ లో విజయం సాధించిన బోపన్న, రుతుజా భోసలే 

    Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని సాధించింది. తాజాగా మిక్స్డ్ డబుల్స్ లో బోపన్న, రుతుజా భోసలే టీమ్ స్వర్ణం దక్కించుకుుంది.  Read More

  8. Nikhat Zareen: నిఖత్‌ జరీన్‌కు ఒలింపిక్స్‌ బెర్త్‌ - ఆసియా క్రీడల్లో స్వర్ణం దిశగా పంచులు

    Nikhat Zareen: రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అద్భుతం చేసింది. ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసింది. Read More

  9. Brain: మీ మెదడు త్వరగా ముసలవ్వకూడదనుకుంటే ప్రతిరోజూ వీటిని తినండి

    వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగిస్తూ వస్తుంది. Read More

  10. Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్‌ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్‌ గురించి తెలుసుకోండి

    అల్కా పాఠక్‌కు పరిహారం లభిస్తుందా, ఒకవేళ పరిహారం లభిస్తే ఎంత చెల్లిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. Read More