1. ABP Desam Top 10, 30 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Upcoming Mobiles in December 2023: కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? - డిసెంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఇవే!

    Upcoming Smartphones in December 2023: 2023 డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే. రెడ్‌మీ 13సీ నుంచి రియల్‌మీ జీటీ5 ప్రో వరకు. Read More

  3. New SIM Card Rules: కొత్త సిమ్ కావాలా? డిసెంబర్ 1 నుంచి నయా రూల్స్ రాబోతున్నాయ్!

    New SIM Card Rules: కొత్త సిమ్ కార్డులకు సంబంధించి డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. Read More

  4. JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 2న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు నవంబర్‌ 30తో ముగియనుండగా... డిసెంబరు 4 వరకు అవకాశం కల్పించారు. Read More

  5. Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహారెడ్డి వేర్వేరుగా ఓటు వేయడం, విడివిడిగా పోలింగ్ బూత్స్ వద్దకు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. Read More

  6. Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!

    Allu Arjun: అల్లు అర్జున్ ఓ లేడీ ఫ్యాన్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఆమె సోషల్ మీడియా ఫాలోవర్లను పెంచేందుకు స్పెషల్ వీడియో చేశారు. Read More

  7. Wrestling Federation of India: రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

    Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. Read More

  8. China Masters Super 750: ఫైనల్లో పోరాడి ఓడారు , ఈ ఏడాది ఫైనల్స్‌లో ఇదే తొలి ఓటమి

    China Masters Badminton 2023: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీకి షాక్‌ తగిలింది. తుదిపోరులో ఫేవరెట్లుగా దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. Read More

  9. Food Combinations: కలిపి వండకూడని కూరగాయల జాబితా ఇదిగో

    Food Combinations: కూరగాయలు ఆరోగ్యానికి మంచివే. కానీ కొన్నింటిని కలిపి ఉండడం వల్ల అవి అనారోగ్యకరంగా మారుతాయి. Read More

  10. Cement Sector: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? - ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?

    సెప్టెంబర్, అక్టోబరులో దాదాపు 20 శాతం పెరిగిన సిమెంట్ ధర, నవంబర్‌లో తగ్గుముఖం పట్టింది. Read More