ABP Desam Top 10, 30 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Threads New Fearure: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ త్వరలోనే - డైరెక్ట్ మెసేజింగ్ కూడా!
ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే థ్రెడ్స్ డీఎం ఫీచర్. Read More
Whatsapp: వాట్సాప్‌లో కొత్త నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశారా? - బ్లూటిక్ పడకుండా చేయచ్చట!
వాట్సాప్ ప్రస్తుతం సేఫ్టీ టూల్స్ అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తుంది. Read More
Education in Mother Tongue: ఇక చదువులన్నీ మాతృభాషలోనే, స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోదీ
దేశంలోని చదువులన్నీ ఇక మాతృభాషలోనే సాగనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నూతన విద్యావిధానంతో భారత్‌లోని భాషలన్నింటికి గౌరవం తేనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. Read More
Naresh: ‘మా’ భవనంపై మంచు విష్ణునే మాట్లాడతారు - క్లారిటీ ఇచ్చిన సీనియర్ నరేష్!
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) భవనం నిర్మాణంపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. Read More
‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్, ‘స్లమ్ డాగ్ హజ్బెండ్ రివ్యూ’ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్
భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More
Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్
ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More
Heart Problems: ఈ ఏడు లక్షణాలు కనిపిస్తే, మీరు వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాల్సిందే
కొన్ని రకాల లక్షణాలను తేలికగా తీసుకోకూడదు. అవి గుండెపోటుకు కారణం అవుతాయి. Read More
Petrol-Diesel Price 30 July 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.62 డాలర్లు పెరిగి 84.99 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.58 డాలర్లు పెరిగి 80.67 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 30 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Jul 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 30 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 30 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Jul 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -