1. Top Headlines Today: ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా! పార్లమెంట్ ఎన్నికల కోసం రేవంత్ ప్లాన్స్ రెడీ!

    AP Telangana Latest News 30 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. Read More

  2. Honor X9B: ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీతో మొబైల్ ఫోన్ - లాంచ్ చేయనున్న హానర్!

    Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్ ఎక్స్9బీని మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More

  3. Realme 12 Pro 5G Series: 120x జూమ్‌ ఫీచర్‌తో రియల్‌మీ 12 ప్రో సిరీస్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Realme 12 Pro 5G: రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధర రూ.25,999 నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. Inter Practicals: ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, హాజరుకానున్న 4 లక్షలకు పైగా విద్యార్థులు

    తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ సెకండియర్ సైన్స్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. Read More

  5. Tollywood Review January: టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!

    Hits and Flops of Tollywood 2024 January: జనవరి 2024లో 20కు పైగా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో రెండు అంటే రెండు మాత్రమే సంపూర్ణ విజయం సాధించాయి. తెలుగు సినిమాకు 2024 ఫస్ట్ మంత్ ఎలా సాగిందో చూద్దాం! Read More

  6. Telugu movies in February 2024: ఫిబ్రవరిలో ఏకంగా 10 సినిమాలు విడుదల, ఆ రెండు వెరీ స్పెషల్!

    జనవరి నెలలో పలు సినిమాలు విడుదలై ప్రేక్షకులను బాగా అలరించాయి. ‘హనుమాన్’ మూవీ అన్ని సినిమాలను వెనక్కినెట్టి బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజిలో సత్తా చాటింది. ఫిబ్రవరిలోనూ 10 సినిమాలు విడుదలకాబోతున్నాయి. Read More

  7. Divya Deshmukh: ఆట క‌న్నా, అందంపైనే ప్రేక్ష‌కుల ఫోక‌స్- చెస్ ప్లేయర్ సంచలన ఆరోపణలు

    Chess Player Divya Deshmukh: ఇటీవల జరిగిన టాటా స్టీల్ మాస్ట‌ర్స్ టోర్నమెంట్‌లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్‌ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్ సంచలన ఆరోపణలు చేసింది. Read More

  8. MK Stalin-Djokovic:స్పెయిన్ వెళ్ళే విమానంలో జకోవిచ్ ను కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్

    Surprise in the skies: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ 8 రోజుల పర్యటన కోసం స్పెయిన్‌ వెళ్లారు. అయితే, స్పెయిన్‌ వెళుతుండగా విమానంలో ఆయనకు టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ కనిపించాడు. Read More

  9. Mahatma Gandhi Diet Plan : మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే గాంధీజి డైట్ ఫాలో అవ్వాల్సిందే

    Gandhiji Food Habits : శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మహాత్మ గాంధీ ఈ సిద్ధాంతాన్నే ఫాలో అయి.. ఫుడ్​ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  10. 4 Day Week: వారంలో 4 రోజులు పని - 3 రోజులు సెలవులు

    కరోనా తర్వాతే ఇలాంటి పరిస్థితి ప్రబలంగా మారిందని సర్వేల్లో తెలిసింది. Read More