1. ABP Desam Top 10, 3 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  3. ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!

    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. Read More

  4. SA 1 Exams: అక్టోబర్‌ 5 నుంచి 'ఎస్‌ఏ-1' పరీక్షలు - 8 నుంచి 10వ తరగతులకు ఏడు పేపర్లతో పరీక్షల నిర్వహణ

    తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌)-1 పరీక్షలు అక్టోబర్‌ 5 నుంచి అక్టోబరు 11 వరకు నిర్వహించనున్నారు. Read More

  5. Mark Antony Trailer: సైన్స్ ఫిక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమాతో వచ్చిన విశాల్ - ‘మార్క్ ఆంటోనీ’ ట్రైలర్ చూశారా?

    విశాల్, ఎస్‌జే సూర్య నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ విడుదల అయింది. Read More

  6. Samantha: అమెరికాలో సమంతకు చేదు అనుభవం, ఇంతకీ ఆ ఈవెంట్‌లో ఏం జరిగిందంటే?

    అమెరికా పర్యటనలో ఉన్న సమంతకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమెను నిర్వాహకులు ఆమెకు చిరాకు కలిగించారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. Read More

  7. India vs Pakistan: మరోసారి భారత్-పాక్ మ్యాచ్, అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు

    India vs Pakistan: భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాక్ ‌మ్యాచ్ మరోసారి జరిగే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు జరగొచ్చు. Read More

  8. Asian Men's Hockey: క్రికెట్‌లో మిస్ అయినా హాకీలో కొట్టారు - పాక్‌పై టీమిండియా ఘనవిజయం - ఆసియా కప్ మనదే!

    IND vs PAK: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వర్షార్పణమైనా హాకీలో మాత్రం టీమిండియా.. చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది. Read More

  9. Tea: రోజూ టీ తాగితే రంగు తగ్గిపోతారా? ఇందులో నిజమెంత?

    రోజుకి ఒక పూట కాదు, మూడు పూటలా టీ తాగేవారు ఉన్నారు. Read More

  10. Latest Gold-Silver Price 03 September 2023: హై రేంజ్‌లో గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More