1. ABP Desam Top 10, 28 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!

    అసలు యాప్స్ ఎందుకు అప్‌డేట్ చేయాలి? Read More

  3. Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!

    టెక్నో ఫాంటం ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. Read More

  4. KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?

    జనవరి 27న ఉ.10 గంటల నుంచి ఫిబ్రవరి 3న సా. 6 గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ-2022 అర్హత సాధించిన అభ్యర్ధులు ఈ ఆల్‌ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More

  5. RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

    RGV On TDP Janasena Alliance : ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేసే రామ్ గోపాల్ వర్మ వ్యవహారం చూస్తుంటే... తెలుగు దేశం, జనసేన పార్టీ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది.  Read More

  6. Nani 30 Opening : ఫిబ్రవరిలో సెట్స్‌కు నాని మృణాల్ సినిమా - జనవరి 31న 30వ సినిమా ఓపెనింగ్

    నాని, మృణాల్ ఠాకూర్ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. త్వరలో పూజతో సినిమాను లాంఛనంగా ప్రారంభించి, ఆ మరునాడే సెట్స్ మీదకు వెళ్ళనున్నారు.   Read More

  7. IND vs NZ: ఇలా అయితే కష్టమే - అర్ష్‌దీప్ సింగ్‌పై భారత మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్!

    అర్ష్‌దీప్ సింగ్ పరుగులు ఇస్తుండటంపై భారత మాజీ పేసర్ బాలాజీ ఆందోళన వ్యక్తం చేశాడు. Read More

  8. IND vs NZ: రెండో టీ20 జరిగే లక్నో గ్రౌండ్ ఎలా ఉంది? - వర్షం పడుతుందా?

    భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరగనున్న రెండో మ్యాచ్ జరగనున్న లక్నో మైదానం ఎలా ఉంది? వర్షం పడనుందా? Read More

  9. Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న సమయం కన్నా ఆఫీసులో ఉన్న సమయమే ఎక్కువ. కాబట్టి అక్కడి వారితో స్నేహంగా ఉండడం అవసరం. Read More

  10. Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

    పెద్ద భారాన్ని కంపెనీయే భరిస్తోందని, వినియోగదార్ల మీద కొంత భారం మాత్రమే వేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. Read More