Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం- చలి సాధారణం!
ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణ ప్రాంతంలో తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి గాలులు వీస్తున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. Read More
Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!
టెక్నో ఫాంటం ఎక్స్2 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. Read More
Amazon Deal: మీ భాగస్వామికి బెస్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? - అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!
మీ భాగస్వామికి మంచి వాలెంటైన్స్ డే గిఫ్ట్ కొనాలనుకుంటున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయండి. Read More
KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?
జనవరి 27న ఉ.10 గంటల నుంచి ఫిబ్రవరి 3న సా. 6 గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏఐఏపీజీఈటీ-2022 అర్హత సాధించిన అభ్యర్ధులు ఈ ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More
Nani 30 Opening : ఫిబ్రవరిలో సెట్స్‌కు నాని మృణాల్ సినిమా - జనవరి 31న 30వ సినిమా ఓపెనింగ్
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. త్వరలో పూజతో సినిమాను లాంఛనంగా ప్రారంభించి, ఆ మరునాడే సెట్స్ మీదకు వెళ్ళనున్నారు. Read More
Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?
Chiranjeevi Bhola Shankar Movie Release Date : సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో చిరంజీవి హిట్ అందుకున్నారు. మరి, సమ్మర్ సంగతి ఏంటి? Read More
IND vs NZ: అక్షర్‌ను దాటేసిన సుందర్ - ఆ విషయంలో కొత్త రికార్డు!
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన రెండో భారత స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్ నిలిచాడు. Read More
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
భారత్‌తో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More
Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న సమయం కన్నా ఆఫీసులో ఉన్న సమయమే ఎక్కువ. కాబట్టి అక్కడి వారితో స్నేహంగా ఉండడం అవసరం. Read More
Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?
వారంలో ఐదు రోజుల బ్యాంకింగ్, పింఛను పెంపు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనే మూడు ఉమ్మడి అంశాల మీద జనవరి 31న చర్చించాలని రాజీ సమావేశంలో నిర్ణయించారు. Read More
ABP Desam Top 10, 28 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
28 Jan 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 28 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
28 Jan 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -