1. PM Modi Brother Accident: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి యాక్సిడెంట్!

    PM Modi Brother Accident: ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. Read More

  2. Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత

    భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. Read More

  3. 5G-Enabled Phones: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA

    దేశంలో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్న వేళ, వచ్చే ఏడాదిలో సుమారు 80 శాతం 5G సపోర్టు చేసే కొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ICEA వెల్లడించింది. Read More

  4. OU TV Channel: విద్యార్థులకు గుడ్ న్యూస్, త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ టీవీ ఛానల్‌ - దేశంలోనే తొలిసారి!

    త్వరలో టీవీ ఛానల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. డీటీహెచ్‌లో ఉచితంగా ఈ ఛానల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. శాటిలైట్ లింక్‌లు, ఛానల్ నంబరు ప్రసారాలపై వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. Read More

  5. NBK Unstoppable NTR Jr : బాలయ్య బాబాయ్ షోకి అబ్బాయిలు ఎప్పుడొస్తారు? - నందమూరి ఫ్యాన్స్ డిమాండ్

    బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఓ టీవీ షో కోసం కలుస్తారని ఎవరైనా ఊహించారా? లేదు కదా! ఎన్‌బికె 'అన్‌స్టాపబుల్‌ 2'కు పవన్ వచ్చారు. మరి, నందమూరి యువ హీరోల సంగతి ఏంటి? ఎప్పుడు వస్తారు? ఇది ఫ్యాన్స్ డిమాండ్! Read More

  6. Sai Pallavi Sreeleela : సాయి పల్లవికి శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ అవుతోందా? - 'ఫిదా' బ్యూటీ కండిషన్స్ 'ధమాకా' భామకు ప్లస్సా?

    తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా యువతలో శ్రీలీలకు ఇప్పుడు సూపర్ క్రేజ్ ఉంది. మాస్ మహారాజ్ రవితేజకు జంటగా ఆమె నటించిన 'ధమాకా' అందుకు ఉదాహరణ. సాయి పల్లవి పెట్టే కండిషన్లు శ్రీలీలకు ప్లస్ అవుతున్నాయా? Read More

  7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

    ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

  8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  9. Heart Diseases: గుండె జబ్బులపై ఈ అపోహలను అస్సలు నమ్మొద్దు - ఇవన్నీ ప్రాణాంతకం!

    గుండె జబ్బుల గురించి కొన్ని అపోహలు ప్రమాదకంగా మారుతున్నాయి. దీనిపై వైద్య నిపుణులు చెప్పిన వివరాలివి. Read More

  10. Sugar Companies Shares: కేంద్రం నుంచి వచ్చిన ప్రకటనతో స్వీట్‌ ర్యాలీ చేసిన షుగర్‌ స్టాక్స్‌, ఒక్కరోజే 10% లాభాలు

    B- హెవీ మొలాసిస్, చెరకు రసం, సిరప్ నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి సరఫరా చేసే చెరకు మీద నూటికి నూరు శాతం ప్రోత్సాహకాన్ని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. Read More