1. Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

    Viral Video: ఓ స్కూల్ విద్యార్థిని బ్యాగ్‌లో పెద్ద పాము ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  2. Apple Watch SE: రూ. 27 వేల లేటెస్ట్ ఆపిల్ వాచ్ జస్ట్ రూ. 9400కే, అదిరిపోయే ఆఫర్!

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్ లపై బంఫర్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఆపిల్ వాచ్ లు కళ్లు చెదిరే తగ్గింపు ధరకే లభిస్తున్నాయి . Read More

  3. Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

    సాధారణంగా విమానాలలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  4. CUET PG Result: సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

    పీజీ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.  Read More

  5. Bigg Boss 6 Telugu: గలీజు దొంగని నేను అంటున్న ఆరోహి, గీతూ మాటతీరు ఇక మారదా సామి, నామినేషన్లో ఆ పదిమంది

    Bigg Boss 6 Telugu: నామినేషన్ల ఎపిసోడ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులకు పండగే. Read More

  6. Naga shourya- Jr NTR: ఎన్టీఆర్ భార్య నాగ శౌర్యకు చెల్లి అవుతుందా? తొలిసారి క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో!

    సరికొత్త కథాంశాలతో సినిమాలు చేయడంలో ముందుంటాడు యంగ్ హీరో నాగ శౌర్య. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో తనకున్న సంబంధాన్ని వెల్లడించాడు. Read More

  7. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

    టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

  8. Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video

    టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ లో రఫెల్ నాదలో తో జట్టు కట్టిన రోజర్ శుక్రవారం అర్ధరాత్రి తన ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Read More

  9. Cashew: రోజుకు ఎన్ని జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

    జీడిపప్పులు తింటే కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ వాటి వల్ల కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. Read More

  10. Stock Market Closing Bell 26 September 2022: మార్కెట్‌లో మరొక బ్లాక్‌ మండే, కీలక మార్క్‌ దగ్గర నిలబడ్డ నిప్టీ

    రూపాయి పతనం కూడా కొనసాగి, మళ్లీ జీవితకాల కనిష్టానికి దిగజారింది. ఇవాళ్టి ట్రేడ్‌లో, డాలర్‌తో పోలిస్తే 81.66 కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి, చివరకు 63 పైసల నష్టంతో 81.62 దగ్గర క్లోజయింది. Read More