1. No Tax : విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు వేసే హక్కు లేదు - రాష్ట్రాలకు కేంద్రం లేఖ !

    విద్యుత్ ఉత్పత్తిపై పన్నులు వేసే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి పన్నులను ఉపసంహరించాలని ఆదేశించింది. Read More

  2. 6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!

    6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More

  3. WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, ఇకపై మల్టీపుల్ డివైజెస్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ వాడుకోవచ్చు!

    వాట్సాప్ వినియోగదారులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తోంది మెటా సంస్థ. ఇకపై ఒకే వాట్సాప్ అకౌంట్ ను మల్టీఫుల్ డివైజెస్ లో వాడుకోవచ్చని వెల్లడించింది. Read More

  4. AP Inter Supplementary Exam: ఏపీ ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే

    AP Inter Supplementary Exam Dates 2023: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. వీటితో పాటే ఒకేషనల్ కోర్సు రిజల్స్ట్ కూడా వచ్చాయి. ఈ మేరకు మంత్రి బొత్స వివరాలను వెల్లడించారు. Read More

  5. Aryan Khan Add: కొడుకు డైరెక్షన్‌లో షారుఖ్ యాక్టింగ్, సినిమా కాదండోయ్ యాడ్ షూటింగ్ - ఇదిగో వీడియో

    షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ రంగుల ప్రపంచలోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా కాకుండా దర్శకుడిగా మెగా ఫోన్ చేతబట్టాడు. కొడుకు దర్శకత్వంలో షారుఖ్ నటించడం విశేషం.    Read More

  6. Ponniyin Selvan 2: కమల్ హాసన్ ఆఫర్‌ను తిరస్కరించిన విక్రమ్ - ఎందుకంటే..

    మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్ 2'కు ముందు కమల్ 'పీఎస్'లో ఆఫర్‌ను తిరస్కరించానని హీరో విక్రమ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కమల్ తనను నచ్చిన పాత్రను ఎంచుకోమని కూడా చెప్పారన్నారు Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Mushroom Powder: పుట్టగొడుగుల పొడిని ఇలా తయారు చేసి పెట్టుకుంటే రోజూ వాడుకోవచ్చు

    ఆహారాలను పొడి రూపంలో దాచుకుంటే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు వాటిని వాడవచ్చు. Read More

  10. Cryptocurrency Prices: 24 గంటల్లో బిట్‌కాయిన్‌ రూ.1.10 లక్షలు జంప్‌!

    Cryptocurrency Prices Today, 26 April 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం జోష్‌లో కనిపిస్తున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More