ABP Desam Top 10, 24 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా విమానాలలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More
WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్!
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘వాయిస్ స్టేటస్ అప్ డేట్’ పై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ ను స్టేటస్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More
TS PECET Result: తెలంగాణ పీఈసెట్ ఫలితాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహత్మాగాంధీ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో పీఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. Read More
Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?
ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు. Read More
Lakshman K Krishna Interview : కమల్ హాసన్ టైటిల్ అనగానే భయపడ్డా - 'స్వాతిముత్యం' దర్శకుడు లక్ష్మణ్ ఇంటర్వ్యూ
Lakshman K Krishna On Swathi Muthyam Movie : 'స్వాతిముత్యం'తో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 5న సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో లక్ష్మణ్ ముచ్చటించారు. Read More
Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్ ఉండదేమో!
టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More
Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ లో రఫెల్ నాదలో తో జట్టు కట్టిన రోజర్ శుక్రవారం అర్ధరాత్రి తన ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Read More
Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?
జంతువుల్లో వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్ ఇప్పుడు ప్రజలను కలవరపెడుతోంది. Read More
Cryptocurrency Prices: నో మూమెంటమ్! బిట్‌కాయిన్ @ రూ.15.40 లక్షలు
Cryptocurrency Prices Today, 24 September 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.07 శాతం పెరిగి రూ.15.44 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.29.58 లక్షల కోట్లుగా ఉంది. Read More
ABP Desam Top 10, 24 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
24 Sep 2022 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 24 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 24 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
24 Sep 2022 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -