1. Ashok Gehlot vs Sachin Pilot: అతనో మోసగాడు, సీఎం పదవికి అనర్హుడు - సచిన్‌ పైలట్‌పై గహ్లోట్ డైరెక్ట్ అటాక్

    Ashok Gehlot vs Sachin Pilot: సచిన్‌ పైలట్‌పై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ నిప్పులు చెరిగారు. Read More

  2. Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

    దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ఫ్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అపరిమిత డేటా, కాల్స్ ఆఫర్లు అందిస్తున్నాయి. Read More

  3. Black Friday Sale in India: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భారీ ఆఫర్లు - శాంసంగ్, యాపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు!

    బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో శాంసంగ్, యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందించనున్నారు. Read More

  4. TSRTC Services: హైద‌రాబాద్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌, ఇక ఈ బస్సుల్లోనూ కాలేజీకీ వెళ్లొచ్చు!

    సిటీ బ‌స్సుల‌తోపాటు ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ స‌ర్వీసుల్లోనూ విద్యార్థులు ప్రయాణం చేయవచ్చు. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. Read More

  5. Geetha Madhuri: ‘బిగ్ బాస్’ విన్నర్ అతనే, నందు-రష్మీల మీమ్స్ చూసి భలే ఎంజాయ్ చేశా: గీతా మాధురి

    సింగర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గీతా మాధురి. ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్న గీతా మాధురి.. ‘ABP దేశం’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. Read More

  6. Mahesh Babu Emotional Note: మీరే నా ధైర్యం - మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

    కృష్ణ మరణించిన చాలా రోజుల తర్వాత తన తండ్రి గురించి భావోద్వేగంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్. Read More

  7. Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

    Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More

  8. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

    National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

  9. మీరు తందూరి చికెన్ ప్రియులా? జాగ్రత్త దాని వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువేనట

    నిప్పుల మీద కాల్చి వండే తందూరి చికెన్ లేదా మాంసం అంటే చాలా మంది ఇష్టపడతారు. కానీ దాని వల్ల ప్రాణాంతక క్యాన్సర్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయని కొత్త అధ్యయనం వెల్లడించింది. Read More

  10. Bank of India Shares: రికార్డ్‌ గరిష్టానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు, ఆరు వారాల్లోనే 80% లాభాలు

    గత ఆరు వారాల్లో, శ్రీహరికోట రాకెట్‌లా ఈ స్టాక్‌ ధర నిట్టనిలువుగా పెరిగింది. అక్టోబర్ 13, 2021 నాటి రూ. 46.30 స్థాయి నుంచి ఇప్పటి వరకు 80 శాతం జూమ్ అయింది. Read More