1. Lok Sabha Elections 2024: మార్చి 13 తరవాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్! ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఈసీ

    Lok Sabha Elections 2024: మార్చి 13వ తేదీ తరవాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. Read More

  2. AI Features: శాంసంగ్ తరహా ఏఐ ఫీచర్లు వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లలో కూడా - ఏయే ఫోన్లలో అంటే?

    Oppo AI Features: ఒప్పో, వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లకు ఏఐ ఫీచర్లు రానున్నాయి. Read More

  3. Samsung Galaxy AI Phones: శాంసంగ్ ఏఐ ఫీచర్లు మరిన్ని ఫోన్లలో - లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా?

    Samsung AI Updates: శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు మరిన్ని ఫోన్లలో అందుబాటులోకి రానున్నాయి. Read More

  4. Model School Admissions: 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?

    తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష-2024 దరఖాస్తు గడువును విద్యాశాఖ అధికారులు పొడిగించారు. Read More

  5. ‘సిద్థార్థ్ రాయ్’ రివ్యూ, ‘జైలర్ 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Rakul Preet Singh and Jackky Bhagnani : స్పెష‌ల్ వెడ్డింగ్ వీడియో షేర్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్, మీరూ చూసేయండి

    Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్, జాకీ భ‌గ్నానీ వివాహం బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఇక ఇప్పుడు వాళ్ల పెళ్లికి సంబంధించి ఒక స్పెష‌ల్ వీడియో షేర్ చేసింది ఈ జంట‌. మీరు చూసేయండి మ‌రి ఆ వీడియో. Read More

  7. ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌

    World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. Read More

  8. Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్‌ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్‌

    Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్‌ కౌశిక్‌... స్టాటాస్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పోలెండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాక్‌ స్టోపాకు షాకిచ్చాడు. Read More

  9. Pnig Pong: మీకు ఈ ఆరోగ్య సమస్యలున్నాయా? ‘పింగ్ పాంగ్’ ఆడండి - ఎందుకంటే?

    పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధ సమస్యలకు గార్డెనింగ్, పేయింటింగ్, వంట, ఏదైనా ఆట వంటి ఆక్టీవిటీలతో మంచి ఫలితం కనిపిస్తోందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. Read More

  10. Byjus: బైజూస్‌ రవీంద్రన్‌ను కుర్చీ నుంచి దించేయండి - కొత్తవాళ్లను నియమించండి!

    Byjus Ravindran: రవీంద్రన్‌ సహా బైజూస్‌ ఫౌండర్లందరినీ తొలగించి, ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించాలని కోరుతూ నలుగురు బైజూస్‌ ఇన్వెస్టర్లు NCLT బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించారు. Read More