1. లండన్‌లో కళ్లు చెదిరే మ్యాన్షన్‌ని కొన్న ఇండియన్ బిలియనీర్, ధర రూ.1,200 కోట్లు

    Indian Businessman: ఇండియన్ బిలియనీర్ రవి రుయా యూకేలోని లండన్ మ్యాన్షన్‌ని కొనుగోలు చేశారు. Read More

  2. Whatsapp: వాట్సాప్‌లో ఈ ట్రిక్ తెలుసా? - నంబర్ సేవ్ చేయకుండానే!

    వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడం ఎలాగో తెలుసా? Read More

  3. Data Hacking: డేటా కోసం హ్యాకర్లు వాడే టాప్ కంపెనీల లిస్ట్ ఇదే- తెలిసినదే అని క్లిక్‌ చేస్తే నిండా మునిగినట్టే!

    అమాయకుల డేటా చోరీ చేయడానికి తరచూ స్కామర్లు వాడే ప్రక్రియ ఫిషింగ్. ప్రముఖ సుప్రసిద్ధ కంపెనీల లోగోలతో ఈమెయిల్ చేసి నమ్మించి మన డేటా తస్కరిస్తున్నారు. Read More

  4. DOST: 'దోస్త్‌' ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పు! సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

    తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి 'దోస్త్‌' ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో సెల్ప్ రిపోర్టింగ్ చేసే గడువును పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. Read More

  5. ‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్, రవితేజ సరసన పూజా హెగ్డే - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Madhuranagarilo July 22th: శ్యామ్ ను అడ్డంగా ఇరికించిన వాసంతి.. రాధకు ముద్దు పెట్టడానికి ఫిక్సయిన శ్యామ్?

    కోయా దొర వేషంలో శ్యామ్ మధుర వాళ్లకు దొరికిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. Read More

  7. Sakshi Malik: రెజ్లర్ల మధ్య కేంద్రం చిచ్చు! - నన్నూ ట్రయల్స్ లేకుండా పంపుతామన్నారు: సాక్షి మాలిక్

    త్వరలో జరుగబోయే ఆసియా క్రీడలకు స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా‌లను ట్రయల్స్ లేకుండా నేరుగా పంపాలని ఇండియాన్ ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీ నిర్ణయించడం దుమారానికి దారి తీసింది. Read More

  8. Brij Bhushan: వినేశ్, భజరంగ్‌‌లకు ఆసియా గేమ్స్‌లో డైరెక్ట్ ఎంట్రీపై దుమారం - బాధేసిందన్న బ్రిజ్‌భూషణ్

    సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ఎంపిక చేయడం దుమారానికి దారితీసింది. Read More

  9. Espresso Coffee: ఈ కాఫీ వల్ల మతిమరుపు తగ్గిపోతుంది!

    కాఫీ మనసు, మెదడుకి హాయినిస్తుంది. అంతే కాదు ఇది మతిమరుపు సమస్యని కూడా దూరం చేస్తుందని కొత్త అధ్యయనం చెబుతోంది. Read More

  10. Forex Reserves: వావ్‌, $600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ రిజర్వ్స్‌

    విదేశీ మారక నిల్వలు 12.74 బిలియన్ డాలర్లు పెరిగి 609.022 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. Read More