1. Chandrayan 3 Landing Live: రేపే చంద్రయాన్-3 ల్యాండింగ్ - విద్యార్థులకు లైవ్ లో చూపించబోతున్న తెలంగాణ సర్కార్ 

    Chandrayan 3 Landing Live: చంద్రయాన్ - 3 సేప్ ల్యాండింగ్ ను చూడాలని ప్రపంచ దేశాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  Read More

  2. Whatsapp: వాట్సాప్ సెట్టింగ్స్ మారిపోతున్నాయ్ - బీటా వెర్షన్‌లో మార్పులు చేస్తున్న మెటా!

    వాట్సాప్ తన సెట్టింగ్స్ ట్యాబ్‌కు మార్పులు చేయడం ప్రారంభించింది. మొదట ఐవోఎస్ వెర్షన్‌లో ఈ మార్పులు చూడవచ్చు. Read More

  3. Google warning: వినియోగదారులకు Google సీరియస్ వార్నింగ్, ఇలా చేయకపోతే అకౌంట్ ఎగిరిపోవడం ఖాయం!

    టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రెండు ఏండ్ల పాటు గూగుల్ అకౌంట్లను వినియోగించకపోతే శాశ్వతంగా తొలగిస్తామని వెల్లడించింది. Read More

  4. TS CPGET 2023: ఆగస్టు 22న సీపీగెట్‌-2023 ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే?

    తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆగస్టు 22న వెల్లడించనున్నారు. Read More

  5. 60+ Heroes: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న షష్టిపూర్తి హీరోలు!

    60 ఏళ్ళు దాటిన ఓల్డ్ హీరోలంతా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. Read More

  6. Miss Shetty Mr Polishetty Trailer: ‘సీసీటీవీ కెమెరా ఉన్నా ఏం పర్లేదు, వైరల్ అయిపోతాం’ - ఫన్నీగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్!

    నవీన్ పోలిశెట్టి, అనుష్కల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ విడుదల అయింది. Read More

  7. Chess World Cup 2023: వరల్డ్ నెంబర్ 1ను నిలువరించిన ప్రజ్ఞానంద, వరల్డ్ కప్ ఫైనల్లో తొలిగేమ్ డ్రా!

    FIDE Chess World Cup Final 2023 News: ఫిడే చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో ఫస్ట్ గేమ్ డ్రా అయింది. ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్ సన్ తొలి గేమ్ ను 35 ఎత్తుల తరువాత  డ్రా చేసుకున్నారు. Read More

  8. Chess World Cup: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్ తరువాత ఆ ఘనత సాధించిన ఆటగాడు

    Chess World Cup: భారత యువ చెస్‌ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. Read More

  9. Tulsi Seeds: సబ్జా గింజలు శరీరానికి చల్లదనం మాత్రమే కాదు మరెన్నో ప్రయోజనాలు ఇస్తాయ్

    శరీరాన్ని చల్లబరిచేందుకు మాత్రమే సబ్జా గింజలు ఉత్తమమైన ఎంపికని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. Read More

  10. Cryptocurrency Prices: ఆందోళనలో ఇన్వెస్టర్లు - రోజూ నష్టాల్లోనే క్రిప్టో కాయిన్లు

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More