1. Ram Mandir: అయోధ్య వేడుకతో రూ.లక్ష కోట్ల ఆదాయం, దేశవ్యాప్తంగా వ్యాపారాల్లో జోష్

    Ram Mandir Inauguration: అయోధ్య వేడుక కారణంగా దేశవ్యాప్తంగా వ్యాపార రంగానికి ఒక్కసారిగా ఊపు వచ్చింది. Read More

  2. iQoo Neo 9 Pro: ఫిబ్రవరిలో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ - ధర ఎంత ఉండవచ్చంటే?

    iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More

  3. Privacy Invasive Apps: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎంత డేటాను కలెక్ట్ చేస్తున్నాయో తెలుసా? - షాకిచ్చే వివరాలు!

    Instagram: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ ఎక్కువ డేటాను కలెక్ట్ చేస్తున్నాయని సర్ఫ్‌షార్క్ అనే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. Read More

  4. NIT Calicut: నిట్ కాలికట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, దరఖాస్తు - ఎంపిక వివరాలు ఇలా

    NIT కాలికట్ 2024-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీతోపాటు క్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Read More

  5. Ravi Teja: రవితేజ సినిమాలో కన్నడ హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?

    Ravi Teja KV Anudeep movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. అందులో కథానాయికగా కన్నడ భామ ఎంపికైందని సమాచారం. Read More

  6. Prabhas Viral Video: టు మినిట్స్ కూడా లేవుగా - వైరల్ అవుతున్న ప్రభాస్ 'సలార్' డైలాగ్స్  

    Prabhas dialogues in Salaar: 'సలార్' సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆ తర్వాత ఓ వీడియో వైరల్ అవుతోంది. రెండున్నర నిమిషాలు కూడా లేని ఆ వీడియోలో ఏం ఉందో తెలుసా? సినిమా అంతా ప్రభాస్ చెప్పిన డైలాగ్స్! Read More

  7. Asian Shooting Olympic Qualifiers: షూటింగ్‌లో గురి తప్పట్లేదు, మరో రెండు ఒలింపిక్‌ బెర్తులు ఖాయం

    Asian Shooting Olympic Qualifiers: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 17 మంది షూటర్లు అర్హత సాధించగా తాజాగా మరో ఇద్దరు షూటర్లు క్వాలిఫై అయ్యారు. Read More

  8. Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచనలనం, ప్రపంచ నెంబర్‌ వన్‌ ఓటమి

    Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్‌ ఫేవరెట్‌, ప్రపంచ నంబర్‌ వన్‌  ఇగా స్వైటెక్‌కు మూడో రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. Read More

  9. Best Cold Remedies : జలుబును తగ్గించడంలో మెడిసన్ పని చేయట్లేదా? ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయిపోండి

    Home Remedies for Cold : జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. టాబ్లెట్స్ వేసుకున్నా వెంటనే రిలీఫ్ రాదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.  Read More

  10. Cyber Attack: మైక్రోసాఫ్ట్‌కూ దిక్కు లేదు, హ్యాకర్ల గుప్పిట్లోకి కీలక ఈ-మెయిల్‌ అకౌంట్లు

    కంపెనీ కార్పొరేట్ ఇ-మెయిల్ సిస్టమ్‌ను మిడ్‌నైట్ బ్లిజార్డ్ లక్ష్యంగా చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. Read More