1. Modi Meets Zelensky: మరేం భయం లేదు, భారత్ మీకు తప్పకుండా అండగా ఉంటుంది - జెలెన్‌స్కీకి మోదీ భరోసా

    Modi Meets Zelensky: ఉక్రెయిన్‌కి అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ ముందుంటుందని ప్రధాని మోదీ జెలెన్‌స్కీకి హామీ ఇచ్చారు. Read More

  2. Twitter: అసలు ట్విట్టర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు - మస్క్ తెచ్చిన కొత్త ఫీచర్‌పై వైల్డ్‌గా రియాక్టయిన నెటిజన్లు!

    ట్విట్టర్ తన చేతిలోకి వచ్చాక ఎలాన్ మస్క్ దానికి ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు తాజాగా రెండు గంటల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసే ఫీచర్ తీసుకువచ్చారు. Read More

  3. India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి!

    మనదేశంలో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. దీంతో సగటు ఇంటర్నెట్ స్పీడ్ మనదేశంలో పెరిగింది. Read More

  4. APMS Inter Admissions: ఆదర్శ పాఠశాలల్లో 'ఇంటర్‌' ప్రవేశాలు, మే 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ!

    ఆంధ్రప్రదేశ్‌‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ ప్రక్రియ మే 22 నుంచి ప్రారంభంకానుంది. మే 22 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. Read More

  5. వార్ 2 అప్‌డేట్, జైశ్రీరాం సాంగ్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Janaki Kalaganaledu May 20th: జానకి చేతిలో నుంచి జారిపడిన అమ్మవారి ముడుపు - జ్ఞానంబ చేతిలోని ఫోటోలో పిల్లలు ఎవరు?

    జానకి మీద మనోహర్ పగ తీర్చుకోవాలని అనుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. Mangoes: ఆ ఒక్క యాప్ నుంచే పాతిక కోట్ల రూపాయల విలువైన మామిడి పండ్లను ఆర్డర్ చేశారు

    వేసవి వచ్చిందంటే మామిడిపండ్ల సీజన్ వచ్చినట్టే. Read More

  10. LRS: ఫారిన్‌ వెళ్తున్నారా?, ఏ ఖర్చులు ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి వస్తాయో ముందు తెలుసుకోండి

    కొత్త రూల్స్‌ ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. Read More