Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన
Vande Bharat Metro: త్వరలోనే నగరాల్లో వందేభారట్ మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. Read More
Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. Read More
WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!
టెక్ట్స్ ఎడిటర్ పేరుతో వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతున్నది. మూడు ఆప్షన్లతో ఈ ఫీచర్ వినియోగదారులను బాగా ఆకట్టుకోనుంది. Read More
TSWRES Admissions: గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం చదువుతున్న బాలురు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More
Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్‌మెంట్ రేపే!
‘తలపతి’ విజయ్, లోకేష్ కనగరాజ్‌ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా టైటిల్‌ను శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. Read More
Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు మొదటి పాట ఎప్పుడు? - అప్‌డేట్ ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి!
పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ మొదటి పాట విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అందించారు. Read More
IND vs NZ: ఆ నలుగురి సరసన శుభ్‌మన్ గిల్ - అరుదైన రికార్డు!
భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. Read More
IND vs NZ: కెరీర్ బెస్ట్ ఫాంలో శుభ్‌మన్ గిల్ - విరాట్ కోహ్లీ వారసుడు అనుకోవచ్చా?
శుభ్‌మన్ గిల్ కెరీర్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. Read More
ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!
ప్రేమ అంగీకరించలేదని ఒకతను కోర్టు మెట్లు ఎక్కాడు. అతని బాధ ఏంటో మరి మీరు చూసేయండి..! Read More
HDFC Q3 Results: హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్! 13% పన్నేతర లాభం - నేడు షేర్లు ట్రేడయ్యాయో చూడండి!
HDFC Q3 Results: హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ అంచనాలను అందుకుంది. 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలనే విడుదల చేసింది. స్టాండలోన్ ప్రాతిపదికన రూ.3,691 కోట్ల నికర లాభం నమోదు చేసింది. Read More
ABP Desam Top 10, 2 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
02 Feb 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 2 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 2 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
02 Feb 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -