1. ABP Desam Top 10, 2 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?

    December 1st Week Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇందులో వన్‌ప్లస్ నుంచి రెడ్‌మీ ఫోన్ల వరకు ఉన్నాయి. Read More

  3. Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?

    Most Secured Smartphones in The World: స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ప్రైవసీ, సెక్యూరిటీకి మనం ఎంతో వాల్యూ ఇస్తాం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత బలమైన సెక్యూరిటీ ఉన్న ఫోన్ల గురించి తెలుసుకుందాం. Read More

  4. UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?

    UGC NET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌(City Intimation Slip)ను అందుబాటులో ఉంచింది. Read More

  5. Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

    Animal Actress Tripti Dimri: 'యానిమల్'లో బోల్డ్ సన్నివేశాలపై చర్చ మొదలు అయ్యింది. సినిమాలో రష్మిక కాకుండా మరొక అమ్మాయి ఉన్నారు. హీరోతో బోల్డ్ సీన్స్ చేశారు. ఆమె ఎవరో తెలుసా? Read More

  6. Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?

    Alia Bhatt reviews Animal Movie: రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' సినిమాపై ఆయన భార్య, ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్ ప్రశంసల వర్షం కురిపించింది. Read More

  7. Wrestling Federation of India: రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు

    Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. Read More

  8. China Masters Super 750: ఫైనల్లో పోరాడి ఓడారు , ఈ ఏడాది ఫైనల్స్‌లో ఇదే తొలి ఓటమి

    China Masters Badminton 2023: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీకి షాక్‌ తగిలింది. తుదిపోరులో ఫేవరెట్లుగా దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. Read More

  9. Magnesium Deficiency: రక్తంలో మెగ్నీషియం లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే - బీ కేర్‌ఫుల్!

    Magnesium Deficiency: రక్తంలో మెగ్నీషియంలో లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమేనా పెరుగుతోంది. మరి, శరీరంలో మెగ్నీషియం లోపిస్తే వచ్చే సమస్యలు ఏమిటీ? లక్షణాలు ఏమిటనే విషయాలు తెలుసుకుందాం. Read More

  10. Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

    గ్రూప్ ఇమేజ్‌ దెబ్బతిన్నాక వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు, అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహం సిద్ధం చేసింది. Read More