ABP Desam Top 10, 2 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 2 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
Most Secured Smartphone: ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - ఒక్కదాని పేరైనా మీరు విన్నారా?
Most Secured Smartphones in The World: స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు ప్రైవసీ, సెక్యూరిటీకి మనం ఎంతో వాల్యూ ఇస్తాం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత బలమైన సెక్యూరిటీ ఉన్న ఫోన్ల గురించి తెలుసుకుందాం. Read More
Meizu 21: 200 మెగాపిక్సెల్ కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో గేమింగ్ ఫోన్ - ధర ఎంతంటే?
Meizu New Phone: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మెయిజు తన కొత్త స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ చేసింది. అదే మెయిజు 21. Read More
Merit Scholarship: వెబ్‌సైట్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష హాల్‌టికెట్లు, ఎగ్జామ్ ఎప్పుడంటే?
NMMSE Exam: తెలంగాణలో రాష్ట్ర స్థాయి 'నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ (NMMSSE)' డిసెంబరు 10న జరుగుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. Read More
Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ
సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఇవాళ ఆమె జయంతి సందర్భంగా సినిమా అనౌన్స్ చేశారు. ఇందులో టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారో తెలుసా? Read More
Extra Ordinary Man: ఎక్స్‌ట్రా మాస్ - శ్రీ లీలతో డ్యాన్స్ ఇరగదీసిన నితిన్!
Extra Ordinary Man movie Ole Ole Paapaayi Dance Promo released: నితిన్, శ్రీ లీల జంటగా నటిస్తున్న సినిమా 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమాలో 'ఓలే ఓలే పాపాయి' సాంగ్ ప్రోమో విడుదల చేశారు. Read More
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. Read More
China Masters Super 750: ఫైనల్లో పోరాడి ఓడారు , ఈ ఏడాది ఫైనల్స్‌లో ఇదే తొలి ఓటమి
China Masters Badminton 2023: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీకి షాక్ తగిలింది. తుదిపోరులో ఫేవరెట్లుగా దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. Read More
World Aids Day: HIV కి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?
World Aids Day 2023: HIVకి వ్యాక్సిన్ కనుక్కోవడంలో శాస్త్రవేత్తలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. Read More
Train Ticket: కన్ఫర్మ్‌డ్ ట్రైన్ టిక్కెట్ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్ ప్రయత్నించండి
తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టి, కన్ఫర్మ్‌డ్ టిక్కెట్ పొందే మార్గం ఒకటి ఉంది. Read More
ABP Desam Top 10, 2 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
02 Dec 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 2 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
02 Dec 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -