ABP Desam Top 10, 19 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Sim Swapping Scams: మీ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు ఉన్నాయి? - చిన్న జాగ్రత్తలతో పెద్ద మోసాలు తప్పుతాయి!
Sim Card Swapping Scams: సిమ్ స్వాపింగ్ క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? Read More
Smartphone Screen Black Out: ఫోన్ సడెన్‌గా బ్లాక్ అవుట్ అయిపోతుందా? - ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి?
Smartphone Screen Black Out Tips: మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు బ్లాక్ అవుట్ అయితే ఏం చేయాలి? అవ్వకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? Read More
Civils Coaching: ఉస్మానియా యూనివర్సిటీలో 'సివిల్స్' ఉచిత శిక్షణకు నోటిఫికేషన్, వివరాలు ఇలా
Free Civils Coaching: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ (Civil Services Prelims) పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణ కోసం ప్రకటన విడుదల చేసింది. Read More
Breathe Telugu Movie: డిసెంబర్‌లో థియేటర్లలో నందమూరి హీరో - ఇది ఎన్టీఆర్ మనవడి సినిమా!
Breathe Telugu movie release date: నందమూరి కథానాయకుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడు చైతన్య కృష్ణ హీరోగా నటించిన 'బ్రీత్' సినిమా విడుదల తేదీ వెల్లడించారు. Read More
Tiger Nageshwar Rao : అమెజాన్ ప్రైమ్ లో అదరగొడుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' - రజినీకాంత్ ని సైతం వెనక్కి నెట్టిన రవితేజ!
Tiger Nageshwarrao : రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ అమెజాన్ ఓటీటీలో టాప్-1 ప్లేస్ లో దూసుకుపోతోంది. Read More
Ind Vs Aus Final Match : ఆంధ్రప్రదేశ్ కోసం క్రికెట్ బ్యాట్ పట్టిన నెహ్రూ- ఆయన వల్లే ఇండియన్ క్రికెట్ ఇంతగా ఎదిగిందా?
World Cup Final 2023: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ముందు చాలా సమస్యలను బీసీసీఐ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీని శాసించగలిగే ఉండడం వెనుక ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. Read More
South Africa: ఆ నంబర్ వస్తే దక్షిణాఫ్రికా కుదేలు - నీడలా వెంటాడుతున్న బ్యాడ్‌లక్!
South Africa Bad Luck: దక్షిణాఫ్రికాకు ప్రపంచ కప్‌ల్లో 213 అనే నంబర్ అస్సలు కలిసిరాలేదు. Read More
Winter Food: చలికాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయల జాబితా ఇదిగో
Winter Food: చలికాలం వచ్చిందంటే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. Read More
Petrol-Diesel Price 19 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
ఈ రోజు, WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.94 డాలర్లు పెరిగి 75.84 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 3.10 డాలర్లు పెరిగి 80.61 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 19 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
19 Nov 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 19 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 19 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
19 Nov 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -