1. Meta Layoffs: మెటాలో మరో రౌండ్ లేఆఫ్‌లు, ఈ సారి 6 వేల మందికి గుడ్‌బై!

    Meta Layoffs: మెటాలో మరో 6 వేల మందిని తొలగించనున్నట్టు తెలుస్తోంది. Read More

  2. Twitter: అసలు ట్విట్టర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు - మస్క్ తెచ్చిన కొత్త ఫీచర్‌పై వైల్డ్‌గా రియాక్టయిన నెటిజన్లు!

    ట్విట్టర్ తన చేతిలోకి వచ్చాక ఎలాన్ మస్క్ దానికి ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు తాజాగా రెండు గంటల నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసే ఫీచర్ తీసుకువచ్చారు. Read More

  3. India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి!

    మనదేశంలో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. దీంతో సగటు ఇంటర్నెట్ స్పీడ్ మనదేశంలో పెరిగింది. Read More

  4. EAPCET Exam: ఒకే తేదీల్లో సీయూఈటీ, ఈఏపీసెట్‌ పరీక్షలు- వాయిదా వేయాలని కోరుతున్న విద్యార్థులు!

    దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేవశాలకు నిర్వహించే 'సీయూఈటీ'  ప్రవేశపరీక్ష జరిగే తేదీల్లోనే ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. Read More

  5. Devara First Look: చేతిలో కత్తి, ఒంటి నిండా రక్తంతో ‘దేవర’గా వచ్చిన ఎన్టీఆర్ - ఫస్ట్‌లుక్ చూశారా?

    ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ను ‘దేవర’గా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. Read More

  6. టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ @ 5 pm - ఈ రోజు సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. Snore: ఈ చిట్కాలు పాటిస్తే గురక పరార్ - రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!

    గురక చాలా చిన్న సమస్య అనుకుంటారు. కానీ దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గురకని తగ్గించే సహజ నివారణలు ఇవి. Read More

  10. SC on Adani-Hindenburg Probe: అదానీ షేర్ల ధరలు - సెబీ ఫెయిలైందని చెప్పలేమన్న సుప్రీం కోర్టు కమిటీ!

    SC on Adani-Hindenburg Probe: అదానీ గ్రూప్‌పై సెబీ విచారణలో కీలక మలుపు! అదానీ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. Read More