1. Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు, శ్రీనగర్‌లోని జోడో యాత్ర స్పీచ్‌పై విచారణ

    Rahul Gandhi: శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపడుతున్నారు. Read More

  2. Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!

    శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  3. Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?

    శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. IISc Admissions: బెంగళూరు ఐఐఎస్సీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రిసెర్చ్‌) ప్రోగ్రాంలో ప్రవేశాలు, వివరాలు ఇలా!

    ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ‌ Read More

  5. ఎన్టీఆర్ కోసం రోజూ దేవుడుని ప్రార్థించాను: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్

    ఎన్టీఆర్ తో నటించాలని తన డ్రీమ్ అని అది ఈ సినిమాతో నెరవేరుతుందని జాన్వీ గతంలో పలు మార్లు చెప్పింది. అయితే ఇటీవల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యల చేసింది జాన్వీ. Read More

  6. అంతా తూచ్ సరదాగా చేశా - మందుకొడుతూ మరో ట్వీట్ తో షాకిచ్చిన ‘వరుడు’ బ్యూటీ

    ఇటీవలే ట్విట్టర్ వేదికగా నటి భాను శ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను అల్లు అర్జున్ ట్విట్టర్ లో బ్లాక్ చేశారని ఆరోపించింది. అంతేకాదు ప్రూఫ్ కోసం స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది. Read More

  7. IND vs AUS 2nd ODI: 11 ఓవర్లకే ఫసక్ - మ్యాచ్ ముగించేసిన ఆస్ట్రేలియా ఓపెనర్లు - భారత్‌కు అవమానకర ఓటమి!

    వైజాగ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  8. IND vs AUS, 2nd ODI: రెండో వన్డేలో కుప్పకూలిన భారత్ - 117కే ఆలౌట్ - టీమిండియాపై ‘మిసైల్’ స్టార్క్!

    ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 117 పరుగులకు ఆలౌట్ అయింది. Read More

  9. బాస్‌తో భద్రం గురూ - డయాబెటిస్, గుండె సమస్యలకు వారే కారణమట! ఎలాగంటే..

    టాక్సిక్ వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు నాయకత్వానికి పనికి రారని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు Read More

  10. Petrol-Diesel Price 19 March 2023: ముడి చమురు భారీగా పతనం, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.59 డాలర్లు తగ్గి 73.11 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.43 డాలర్లు తగ్గి 66.92 డాలర్ల వద్ద ఉంది. Read More