1. ABP Desam Top 10, 18 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Removable battery: రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - కొత్త చట్టం తెచ్చిన ఈయూ!

    రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లను రూపొందించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ చట్టాన్ని సవరించారు. Read More

  3. Facebook: ‘నా అకౌంట్ పోయింది సార్’ - ఫేస్‌బుక్‌పై లాయర్ కేసు - మెటాకు రూ.41 లక్షలు ఫైన్!

    అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు కోర్టు స్పందించి జరిమానా విధించింది. Read More

  4. JEE Advanced Toppers: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థికి ఆలిండియా టాప్‌ ర్యాంకు, అమ్మాయిల్లోనూ మనమే!

    జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి చిద్విలాస్ రెడ్డి టాపర్‌గా నిలిచారు. చిద్విలాస్ 360కి గాను 341 మార్కులు సాధించి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచాడు. Read More

  5. Rakesh Master: అనారోగ్యంతో కన్నుమూసిన రాకేష్ మాస్టర్ - టాలీవుడ్‌లో విషాదం!

    ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. Read More

  6. JD Chakravarthy: ఒకే అమ్మాయితో నేను, వంశీ ప్రేమలో పడ్డాం - మహేశ్వరితో ప్రేమపై జేడీ చక్రవర్తి స్పందన

    ఉన్న మ్యాటర్ కు మంచిగా మసాలా దట్టించి చెప్పడంలో జేడీ చక్రవర్తి ముందుంటాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మహేశ్వరితో ప్రేమాయణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. Read More

  7. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  8. ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!

    ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లింది. Read More

  9. Brain Tumor: తరచూ తలనొప్పి వస్తుందా? కంటి చూపు కూడా తగ్గుతోందా? బ్రెయిన్ ట్యూమర్ ఏమో అనుమానించాల్సిందే

    బ్రెయిన్ ట్యూమర్ వస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. Read More

  10. Petrol-Diesel Price 18 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - కొత్త రేట్లివి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.95 డాలర్లు పెరిగి 76.62 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.80 డాలర్లు పెరిగి 71.42 డాలర్ల వద్ద ఉంది. Read More