1. Bapu image for KCR : తెలంగాణ బాపుగా కేసీఆర్‌కు కొత్త ఇమేజ్ - బీఆర్ఎస్ ప్రయత్నం ఫలిస్తుందా ?

    BRS Plan : తెలంగాణ బాపుగా కేసీఆర్‌ను ప్రొజెక్ట్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అందరూ బాపు అనే గౌరవ వాచకాన్నే వాడారు. Read More

  2. OnePlus 12R Refund: ఈ ఫోన్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ - కంపెనీ మార్కెటింగ్ మిస్టేట్ కారణంగా!

    OnePlus 12R UFS: వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొన్నవారికి ఫుల్ రీఫండ్ లభించనుంది. Read More

  3. Infinix Hot 40i: 256 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.10 వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ లాంచ్!

    Infinix Hot 40i Price in India: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ. Read More

  4. NCHM JEE-2024: 'హోటల్‌ మేనేజ్‌మెంట్' కోర్సుతో ఉజ్వల భవిత, నెలకు 4 నుంచి 5 లక్షల వరకు జీతం

    హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో మూడేళ్ల బీఎస్సీ కోర్సులో ప్రవేశానికి 'NCHM JEE'-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. Read More

  5. Dhanush 50th Movie: ధనుష్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ రెడీ - శేఖర్ కమ్ముల మూవీ కాదండోయ్!

    D50: ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించి, నటించిన ‘D50 ’ ఫస్ట్‌లుక్ సోమవారం విడుదల కానుంది. Read More

  6. ‘లియో 2’ అప్‌డేట్, ‘గాంజా శంకర్’ టీమ్‌కు నోటీసులు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Badminton Asia Team Championships: భారత మహిళల కొత్త చరిత్ర, ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు బృందం

    Badminton Asia Team Championships 2024 :భారత బ్యాడ్మింటన్ మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో జపాన్ పై 3-2 తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగు పెట్టింది. Read More

  8. Asia Team Championships: చరిత్ర సృష్టించిన సింధు బృందం, తొలిసారి పతక సంబరం

    Badminton Asian Team Championships: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో  భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. ఆ మొట్టమొదటి సారిగా పతకం ఖాయం చేసుకుంది. Read More

  9. Health: మీ పాదాలు ఇలా మారుతున్నాయా? తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే, ఎందుకంటే?

    Health: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. Read More

  10. Petrol Diesel Price Today 18 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.19 డాలర్లు పెరిగి 79.22 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.61 డాలర్లు పెరిగి 83.47 డాలర్ల వద్ద ఉంది. Read More