1. Same-Sex Marriage: స్వలింగ వివాహాలపై ప్రజల్లో క్రమంగా మార్పు - విచారణలో సీజేఐ కీలక వ్యాఖ్యలు !

    స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని సీజేఐ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. Read More

  2. IRCTC Warning: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ యూజర్లకు IRCTC హెచ్చరిక, ఆ యాప్ డౌన్ లోడ్ చేస్తే అంతే సంగతులు!

    ఇండియన్ రైల్వే టికెటింగ్ పోర్టల్ IRCTC వినియోగదారులందరికీ కీలక హెచ్చరిక జారీ చేసింది. irctcconnect.apk అనే అనుమానాస్పద Android అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకూడదని వెల్లడించింది. Read More

  3. Xiaomi 13 Ultra Launching: అదిరిపోయే ఫీచర్లు, అంతకు మించిన స్పెసిఫికేషన్లతో వస్తున్నXiaomi 13 Ultra - లాంచ్ ఎప్పుడంటే..

    చైనా టెక్ దిగ్గజం Xiaomi నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 18న ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. Read More

  4. SA2 Exams: ఏప్రిల్ 20 నుంచి 'సమ్మెటివ్‌-2' ఎగ్జామ్స్, పరీక్షల సమయాల్లో మార్పులు!

    ఏపీలో ఏప్రిల్ 20 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. Read More

  5. Chiranjeevi: చిరంజీవి మంచి మనసు - ‘బలగం’ మొగిలయ్య కంటి చికిత్సకు సాయం

    ‘బలగం’ సినిమా క్లైమాక్స్ లో ‘తోడుగా మా తోడుండి’ పాట పాడిన మొగిలయ్య అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. వైద్యానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. Read More

  6. Samantha: సమంత పనైపోయిందా? ఆమె ఎమోషనల్ పోస్ట్ ఆ నిర్మాతను ఉద్దేశించేనా?

    గత కొన్ని రోజులుగా సమంతపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘శాకుంతలం’ రిజల్ట్ తో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, స్టార్ డమ్ పడిపోయిందని విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సమంత చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. మనసు బావుండాలంటే ఇవి తినకండి

    మనం తీసుకునే ఆహారం మానసిక ఉల్లాసానికి కారణం కావచ్చు లేదా అది మానసిక స్థితిని దిగజార్చనూ వచ్చు. Read More

  10. Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌.. వరుసగా క్రాష్‌!

    Cryptocurrency Prices Today, 18 April 2023: క్రిప్టో మార్కెట్లు మంగళవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More