Mamata Backs Sourav Ganguly: 'ఇది చాలా అన్యాయం'- దాదాకు దీదీ ఫుల్ సపోర్ట్, మోదీకి రిక్వెస్ట్!
Mamata Backs Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీని తప్పించడం చాలా అన్యాయమని బంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. Read More
5G Network in India: 5G సేవల బలోపేతంపై జియో ఫోకస్, నోకియాతో కీలక ఒప్పందం!
దేశంలో టాప్ టెలికాం సంస్థగా కొనసాగుతున్న జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో 5G సేవలను మరింత బలోపేతం చేసేందుకు నోకియాతో జతకట్టింది. Read More
Fake WhatsApp Apps: ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్త, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు!
ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్ తో భయంకరమైన మాల్వేర్ యూజర్ల ఫోన్లలోకి చొరబడి డేటా, ప్రైవసీ కీలు హ్యాక్ చేస్తున్నట్లు వెల్లడించారు. Read More
JNTU Exams: విద్యార్థులకు అలర్ట్, పాత విధానంలోనే జేఎన్‌టీయూ పరీక్షలు
ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు ఇకపై పాత విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా సమయంలో బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ సెమిస్టర్ పరీక్షల విధానంలో పలు మార్పులు చేసి పరీక్షలు నిర్వహించారు. Read More
Balakrishna: నవాబ్ గెటప్‌లో బాలయ్య - అభిమాని కూతురి పెళ్లిలో సందడి!
అభిమాని కూతురి పెళ్లిలో బాలయ్య సందడి చేశారు. Read More
Pushpa 2: 'పుష్ప2' మూవీ అప్డేట్ - ఫొటో షేర్ చేసిన టీమ్!
'పుష్ప2' చిత్రబృందం ఒక అప్డేట్ ఇచ్చింది. 'పుష్ప2'కి సంబంధించిన పనులు ఫుల్ ఫ్లోతో జరుగుతున్నాయని.. ఒక ఫొటోని షేర్ చేసింది. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
Pillow Problems: దిండుతో బండెడు సమస్యలు, మీరు వాడే తలగడ ఇలా ఉండాలి - లేకపోతే..
మనకు సరైన నిద్రపట్టకపోవడానికి గల కారణాలలో దిండ్లు కూడా ఒక కారణమే అంటున్నారు డాక్టర్లు. సరైన దిండ్లను ఉపయోగించకపోతే శారీరక సమస్యలు చాలా వస్తాయట. మరి ఎలాంటి దిండ్లు వాడాలో చూడండి. Read More
Stock Market Closing Bell 17 October 2022: మైనస్ నుంచి ప్లస్‌లోకి మార్కెట్లు - 17,300 మార్క్ పైన నిఫ్టీ
ఇంట్రా డే కనిష్ట స్థాయి నుంచి ఈ ఇండెక్స్ 212 పాయింట్లు పుంజుకుంది. Read More
ABP Desam Top 10, 17 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Oct 2022 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 17 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 17 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Oct 2022 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -