Indian Student Missing: యూకేలో భారతీయ విద్యార్థి అదృశ్యం,జైశంకర్ సాయం కోరిన బీజేపీ నేత
Indian Student Missing: యూకేలో భారతీయ విద్యార్థి అదృశ్యమవడం కలకలం రేపుతోంది. Read More
Top 5 Smartwatches: బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు కొనాలనుకుంటున్నారా? - మనదేశంలో టాప్-5 ఇవే!
Top 5 Smartwatches in India: భారతదేశంలో కొన్ని స్మార్ట్ వాచ్‌లు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. వీటిలో బెస్ట్ 5 చూద్దాం. Read More
Realme C67 5G Sale: రియల్‌మీ సీ67 5జీ సేల్ ప్రారంభం - రూ.14 వేలలోపే 5జీ, 50 మెగాపిక్సెల్ కెమెరా!
Realme C67 5G: రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. Read More
IIMV Admissions: ఐఐఎం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) 2024-26 విద్యా సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Salaar Interview: ‘కేజీయఫ్’ కనెక్షన్, ‘బాహుబలి 3’ అప్‌డేట్ - ‘సలార్’ టీమ్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ ప్రోమో!
SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘సలార్’ టీమ్‌తో చేసిన ఇంటర్వ్యూను విడుదల చేశారు. Read More
‘నాసామిరంగ’ టీజర్ రిలీజ్, రవితేజ సినిమా టైటిల్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Lionel Messi: మెస్సీనా మజాకా! ఆరు జెర్సీలకు 64 కోట్లు
Lionel Messi: ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 64 కోట్ల 86 లక్షల రూపాయలకు ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. Read More
Hockey Junior World Cup: రిక్త హస్తాలతో వెనుదిరిగిన యువ భారత్ , కాంస్య పతకపోరులోనూ తప్పని ఓటమి
Hockey Junior World Cup: పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ రిక్తహస్తాలతో వెనుదిరిగింది. కాంస్య పతక పోరులోనూ యువ భారత్ చేతులెత్తేసింది. Read More
Menstrual Leaves: ఇంతకీ మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలా వద్దా? స్మృతి ఇరానీ కామెంట్స్‌తో మరోసారి డిబేట్
Menstrual Leaves Debate: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కామెంట్స్‌తో మరోసారి పీరియడ్ లీవ్స్‌పై డిబేట్ జరుగుతోంది. Read More
Petrol Diesel Price Today 17 Dec: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.21 డాలర్లు పెరిగి 71.79 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.06 డాలర్లు పెరిగి 76.55 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 17 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Dec 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 17 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 17 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Dec 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -