Menstrual Leaves: ఇంతకీ మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలా వద్దా? స్మృతి ఇరానీ కామెంట్స్‌తో మరోసారి డిబేట్

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కామెంట్స్‌తో మరోసారి పీరియడ్ లీవ్స్‌పై డిబేట్ జరుగుతోంది. (Image Credits: Pixabay)
Menstrual Leaves Debate: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కామెంట్స్‌తో మరోసారి పీరియడ్ లీవ్స్‌పై డిబేట్ జరుగుతోంది.
Paid Menstrual Leaves: స్మృతి ఇరానీ ఏమన్నారంటే..? మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు (Menstrual Leaves) ఇవ్వాలా వద్దా..? దాదాపు మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ఇది ఎప్పుడూ జరిగే డిబేట్ అయినప్పటికీ ఇటీవల

