1. Artifical Intelligence: ముస్తఫా ముస్తఫా అని బీచ్‌లో పాడుకుంటున్న జుకర్, మస్క్ - అంతా AI మాయ

    Artifical Intelligence: ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ AI పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Read More

  2. iOS 17 New Features: ఐవోఎస్ 17లో కొత్త ఫీచర్లు - కేవలం ఒక్క క్లిక్‌తోనే!

    ఐవోఎస్ 17 ద్వారా కొత్త ఫీచర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన పబ్లిక్ బీటా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. Read More

  3. Smart TV Offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ టీవీలపై సూపర్ ఆఫర్స్ - అన్ని సైజుల టీవీలపై!

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. TS EAMCET: ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్, సీట్లు పొందినవారు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇలా చేయండి!

    TS EAMCET 2023: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్‌లో భాగంగా జులై 16న సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు జులై 22లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేయాలి. Read More

  5. Hollywood Actors Strike: హాలీవుడ్ స్టార్స్ సమ్మె ర్యాలీలో ‘RRR’ పోస్టర్- నెట్టింట్లో వైరల్

    గత కొంత కాలంగా హాలీవుడ్ నటీనటులు, రచయితలు సమ్మె చేస్తున్నారు. తాజాగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ‘RRR’ పోస్టర్ కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  6. Rashmika Mandanna: సినిమా చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి- ‘బేబీ’పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!

    సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. తాజాగా ఈ సినిమా చూసిన రష్మిక మందన్న ఎమోషన్ అయ్యింది. ఈ మేరకు తన రివ్యూను పంచుకుంది. Read More

  7. Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు దూరం - కారణమిదే!

    ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనా వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు దూరంగా ఉండనుంది. Read More

  8. Wimbledon 2023 Final: అనుభవం వర్సెస్ అద్భుతం - నేడే వింబుల్డన్ మెన్స్ ఫైనల్స్ - జకో జోరును అల్కరాస్ అడ్డుకునేనా?

    టెన్నిస్ క్యాలెండర్‌లో మూడో గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ తుదిపోరుకు సిద్ధమైంది. లండన్ లోని సెంటర్ కోర్టు వేదికగా నేడే సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌తో స్పానిష్ సంచలనం కార్లోస్ అల్కరాస్‌ తలపడనున్నాడు. Read More

  9. ఏ తీపైనా చేదే - ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు అంత ప్రమాదకరమా? భయపెడుతోన్న WHO రిపోర్ట్

    చూయింగమ్ లు, యోగర్ట్ లలో కూడా కనిపించే అస్పర్టమే మనుషులకకు కార్సినోజెనిక్ గా పరిణమించే ప్రమాదం ఉందని డబ్య్లూహెచ్ఓ అధికారులు వెల్లడి చేశారు. Read More

  10. Latest Gold-Silver Price 16 July 2023: పసిడి రేటు పరుగు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,800 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More