Year Ender 2022: ఈ ఏడాది సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పదాలివే, టాప్‌లో "LOL"
Year Ender 2022: ఈ ఏడాది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన అబ్రివేషన్స్ ఇవే. Read More
Whatsapp New Feature: ‘వ్యూ వన్స్’ - వాట్సప్‌లో సరికొత్త పీచర్, ఒక్కసారి చూడగానే మాయమైపోతుంది!
వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఎదుటి వారు పంపిన మెసేజ్ ఒకసారి చూడగానే కనిపించకుండా పోయేలా సరికొత్త ఫీచర్ ను రూపొందించింది. Read More
Twitter Blue Tick: ఆ అకౌంట్లకు బ్లూటిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలన్ మస్క్ కీలక ప్రకటన
ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో బ్లూ టిక్ ఉన్న అకౌంట్లకు ఇకపై ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని వెల్లడించారు. Read More
KNRUHS MBBS, BDS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటాలో తుది విడత ప్రవేశాలు, ఇదే చివరి అవకాశం!
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం అనుమతించింది. Read More
Ashu Reddy New Movie: హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన అషు రెడ్డి, హీరో ఎవరో తెలుసా ?
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి సినిమా ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తోన్న‘A మాస్టర్ పీస్’ సినిమాలో మెయిన్ లీడ్ లో కనిపించనున్నట్లు ప్రకటించింది. Read More
18 Pages Movie Song : నిఖిల్‌కు నిద్ర లేకుండా చేసిన అనుపమ
Nee Valla O Pilla from 18 Pages : నిఖిల్, అనుపమ జంటగా నటించిన చిత్రం '18 పేజెస్'. ఇందులో కొత్త పాటను ఈ రోజు విడుదల చేశారు. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Sleeping: వెల్లులి రెబ్బలు దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏమవుతుంది?
నిద్ర శరీరానికి చాలా అవసరం. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి సరిపడినంత నిద్ర అవసరం లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. Read More
Digital Rupee Wallet: బ్యాంకు ఖాతా లేకుండా డిజిటల్ రూపాయిని ఖర్చు పెట్టగలమా!
Digital Rupee Wallet: ఈ-రూపీ ప్రాజెక్టును త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరిస్తుడటంతో కొన్ని సందేహాలు వస్తున్నాయి. యూపీఐ మాదిరిగా 'ఈ-రూపీ'కి బ్యాంకు ఖాతా అవసరమా అన్ని ప్రశ్నిస్తున్నారు. Read More
ABP Desam Top 10, 16 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
16 Dec 2022 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 16 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 16 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
16 Dec 2022 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -