1. Nipha Virus: నిఫా వైరస్ నియంత్రణకు 100 కోట్ల నిధులు కేటాయించిన కేంద్రం

    Nipha Virus: నిఫా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ఆరోగ్య శాఖ రూ.00 కోట్ల నిధులను విడుదలే చేసింది. ఇదే విషయాన్ని మంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు.  Read More

  2. Emergency Alert: మీ ఫోన్‌కు ఈ ఎమర్జెన్సీ ప్లాష్ అలర్ట్‌ వచ్చిందా? కంగారు వద్దు, ఆ మెసేజ్ దేనికంటే?

    ఇవాళ మధ్యహ్నం 12.19 గంటలకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసి వినియోగదారులు అయోమయంలో పడ్డారు. Read More

  3. Apple Watch Series 9: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

    టెక్ దిగ్గ‌జం యాపిల్ త‌న కొత్త స్మార్ట్ వాచ్‌ సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అవే యాపిల్ వాచ్ సిరీస్ 9. Read More

  4. తెలుగు రాష్ట్రాల్లో 14 మెడికల్ కాలేజీలు ప్రారంభం- ఏపీలో ఐదు, తెలంగాణ 9 స్టార్ట్ చేసిన సీఎంలు

    తెలుగు రాష్ట్రాల్లో 14 వైద్య కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో 9 కాలేజీలను సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ 5 కాలేజీలు స్టార్ట్ చేశారు. Read More

  5. ‘మార్క్ ఆంటోని’, ‘ఛాంగురే బంగారు రాజా’ రివ్యూలు, ‘సప్త సాగరాలు దాటి’ తెలుగు రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Rinku Rajguru: టాలీవుడ్‌లోకి ‘సైరత్‘ బ్యూటీ - ఆ మూవీలో హీరోయిన్‌గా ఫిక్స్

    ‘సైరత్’ మూవీతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రింకూ రాజ్ గురు తెలుగులోకి అడుగు పెట్టబోతుంది. రాకేష్ వర్రే హీరోగా యాకూబ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా ఓకే అయ్యింది. Read More

  7. Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్‌

    Saina Nehwal: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ అంటోంది. Read More

  8. Igor Stimac: గురూజీ, ఎవర్ని ఆడిస్తే గ్రహాలు అనుకూలిస్తాయంటారు? - జ్యోతిష్కుడి సలహా కోరిన భారత ఫుట్‌బాల్ కోచ్

    ఇండియా ఫుట్‌‌బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. Read More

  9. Constipation: ప్రాణం తీసిన మలబద్ధకం, ఇలా చేస్తే అంత డేంజరా?

    మలబద్ధకం సమస్యని అంత తేలికగా తీసుకోకూడదు అనేందుకు ఈ ఘటనే సాక్ష్యం. Read More

  10. Cryptocurrency Prices: ఆచితూచి క్రిప్టో పెట్టుబడులు - బిట్‌కాయిన్‌ రూ.12వేలు జంప్‌

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More