Priyanka Gandhi: కాంగ్రెస్‌లో కర్ణాటక ఎన్నికల జోష్- మధ్యప్రదేశ్‌లో అదే ఫార్ములా- ఐదు హామీలు ప్రకటించిన ప్రియాంక
Priyanka Gandhi: కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ కు ప్రియాంక గాంధీ 5 హామీలు ఇచ్చింది. ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 భృతిని ప్రకటించింది. అలాగే రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పింది. Read More
Xiaomi Pad 6: షావోమీ నుంచి కొత్త టాబ్లెట్ విడుదల, బడ్జెట్ ధరలో హైఎండ్ ఫీచర్స్
చైనీస్ టెక్ దిగ్గజం షావోమీ సరికొత్త టాబ్లెట్ ను అందుబాటులోకి తెచ్చింది. మధ్య తరగతి వినియోగదారులను బేస్ చేసుకుని హైఎండ్ ఫీచర్స్ తో Xiaomi Pad 6 పేరుతో ఈ డివైజ్ ను విడుదల చేసింది. Read More
Wireless Vs Wired Mouse: వైర్డ్ లేదా వైర్‌లెస్ మౌస్ - రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొనాలి?
వైర్డ్ మౌస్, వైర్‌లెస్ మౌస్... రెండిట్లో ఏది కొనాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ కథనం మీకోసమే! Read More
AP Inter Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 13న విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.. Read More
Tollywood: పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిన మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ - వైరలవుతోన్న వీడియో!
సినీ ఇండస్ట్రీ ప్రముఖులు జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం పవన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా అనూహ్య సంఘటన ఒకటి చోటుచేసుకుంది. Read More
విశాల్‌కు స్వల్ప ఊరట - ఆ వ్యాజ్యాన్ని కొట్టేసిన కోర్టు
తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని,ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని లైకా సంస్థ 2022లో మద్రాసు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే.ఈ కేసులో కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది Read More
French Open 2023 Winner: జోకర్ కాదు, టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ - 23వ గ్రాండ్ స్లామ్ తో సరికొత్త చరిత్ర
French Open 2023 Winner నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. Read More
French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్ రేంజ్‌లో వరుస రికార్డులు!
ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. Read More
వేసవి వేడి నిద్రపట్టనివ్వడం లేదా? ఇవిగో ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపోతారు!
వేసవిలో మనం తీసుకునే ఆహారం నుంచి పడుకునేందుకు ఎంచుకునే పరుపు వరకు అనేక అంశాలు నిద్రను ప్రభావితం చేస్తాయని సుజీ రీడింగ్ అనే శాస్త్రవేత్త అనేక విషయాలను చర్చిస్తున్నారు. Read More
Investment Tips: మ్యూచువల్ ఫండ్స్ ముచ్చటపడి కొన్న టాప్-10 లార్జ్ క్యాప్ స్టాక్స్
ఏప్రిల్ ఉన్న హోల్డింగ్ 10 లక్షల షేర్ల నుంచి మే నెలలో 13 లక్షలకు చేరుకుంది. వాటి విలువ ఇప్పుడు రూ. 89 కోట్లుగా ఉంది. Read More
ABP Desam Top 10, 13 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Jun 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 13 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 13 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Jun 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -