1. విదేశాల్లో మండిపోతున్న బొగ్గు ధరలు- జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులకు సీఎం జ‌గ‌న్ సూచన

    బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలని సూచించారు. Read More

  2. Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు సూపర్ న్యూస్, ఇకపై గ్రూప్ సభ్యులను 1,024కు పెంచుకోవచ్చు!

    వాట్సాప్ గ్రూప్స్ విషయంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెంట్టింపు చేయబోతున్నది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. Read More

  3. Playstation 5 Sale: పీఎస్5 కోసం వెయిటింగ్‌లో ఉన్నారా? అయితే గుడ్ న్యూస్!

    ప్లేస్టేషన్ 5 స్టాక్ భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. Read More

  4. APEAPCET: 17 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్; ఈసెట్, ఐసెట్ ఇలా

    అక్టోబరు 17 నుంచి 25 వరకు రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ రెండో వారం నుంచి అన్ని విభాగాలలో క్లాసులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. Read More

  5. Krishna Vrinda Vihari OTT Release: మీ ఇంటికే వస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’, ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

    నాగశౌర్య, షెర్లీ సేతియా హీరో హీరోయిన్లు తెరకెక్కిన తాజా మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. దీపావళి సందర్భంగా ఓటీటీలో సందడి చేయబోతున్నది. Read More

  6. Actor Priyanth Arrest: ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం ఆరోపణలు, నటుడు ప్రియాంత్ అరెస్ట్!

    తెలుగు సినీ పరిశ్రమలో సంచలన ఘటన జరిగింది. ప్రేమ పేరుతో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసిన కేసులో వర్ధమాన సినీ నటుడు ప్రియాంత్ అరెస్టయ్యాడు. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. Mint Benefits: పుదీనా తినడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టేయవచ్చు

    పుదీనా బిర్యానికి మంచి వాసన రుచే కాదు ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తోంది. దీన్ని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్యాలు దరిచేరకుండా చూసుకోవచ్చు. Read More

  10. Cryptocurrency Prices: ఏదో పెరిగాయంతే! బిట్‌కాయిన్‌ @రూ.15.78 లక్షలు

    Cryptocurrency Prices Today, 12 October 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.39 శాతం పెరిగి రూ.15.78 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.30.25 లక్షల కోట్లుగా ఉంది. Read More