Revant Vs Nirmala : ఎవరి హిందీ మంచిది ? లోక్ సభలో రేవంత్ వర్సెస్ నిర్మలా సీతారామన్ !
హిందీ భాష విషయంలో లోక్‌సభలో నిర్మలా సీతారామన్, రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ కూడా రేవంత్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. Read More
Twitter Blue: ట్విట్టర్ బ్లూ మళ్లీ వస్తోంది - యాపిల్ వినియోగదారులు ఎక్కువ సమర్పించాల్సిందే!
ట్విట్టర్ బ్లూను కంపెనీ తిరిగి తీసుకురానుంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సర్వీస్ తిరిగి లాంచ్ కానుంది. Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా 3డీ అవతార్‌లు అందించనున్నారు. Read More
నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. Read More
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మెగా న్యూస్, ట్రెండింగ్ లోకి ‘కంగ్రాట్స్ అన్నా‘
రాంచరణ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లు చిరంజీవి ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఇదే అంశం ట్రెంట్ అవుతోంది. ‘కంగ్రాట్స్ అన్నా‘ అంటూ నెటిజన్స్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. Read More
ఆగని ‘ఆర్ఆర్ఆర్’ జోరు - ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు - ఇంక నెక్స్ట్ ఆస్కారే!
ఆర్ఆర్ఆర్ సినిమాకు గానూ ఎం.ఎం.కీరవాణికి ప్రతిష్టాత్మక లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు దక్కింది. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
కొత్త సంవత్సరం నుంచి ఉదయాన్నే నిద్రలేవాలని అనుకుంటున్నారా? ఇలా చేస్తే చాలా ఈజీ!
రాత్రి త్వరగా నిద్ర రాకపోవడానికి, పొద్దున్నే త్వరగా మెలకువ రాకపోవడానికి కారణాలేమిటో మీకు తెలుసా? ఏం చేస్తే రాత్రి గుడ్లగూబ డ్యూటీ మానేసి పొద్దున్నే నిద్రలేచే కోడి డ్యూటి ఎలా చెయ్యొచ్చో తెలుసుకుందామా? Read More
Paytm Buyback: పేటీఎం బైబ్యాక్‌లో పెద్ద చిక్కు, ఆ ఆప్షన్ లేదంటున్న ఎక్స్‌పర్ట్స్
షేర్ల బై బ్యాక్ ప్రపోజల్ మీద నిర్ణయం తీసుకునేందుకు పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 13న (మంగళవారం, డిసెంబర్ 13 2022) సమావేశం అవుతోంది. Read More
ABP Desam Top 10, 12 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Dec 2022 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 12 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 12 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Dec 2022 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -