Jagan Vs Adnan Sami : సీఎం జగన్ ట్వీట్‌పై బాలీవుడ్ సింగర్ ఫైర్ - ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా ?
సీఎం జగన్ ట్వీట్‌పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీకి కోపం వచ్చింది. ఇంతకూ సీఎం జగన్ ఏమన్నారంటే ? Read More
ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?
ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ. Read More
240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More
KNRUHS PG Admissions: కన్వీనర్ కోటా పీజీ మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్, వివరాలు ఇలా
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీట్ల భర్తీకి జనవరి 12 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించారు. Read More
Unstoppable 2 Sankranti Special : డబుల్ రోల్ పెట్టి వాడేసుకున్నావ్, నానా కుమ్ముడు కుమ్మేశావ్ - బాలకృష్ణ కుమ్మేశారంతే
'అన్‌స్టాపబుల్ 2'లో దర్శకుడు గోపిచంద్ మలినేని ఎమోషనల్ అయ్యారు. 'క్రాక్' విడుదలకు ముందు ప్రాపర్టీ అమ్మిన విషయాన్ని గుర్తు చేయడంతో కంటతడి పెట్టారు. అంతకు ముందు అతడిని బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు. Read More
Thegimpu Movie Review - 'తెగింపు' రివ్యూ : అజిత్ విలనా? హీరోనా? - తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందా?
Thegimpu Review Telugu / Thunivu Telugu Review : తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో అజిత్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'తెగింపు'. ఈ రోజు విడుదలైంది. మరి, సినిమా ఎలా ఉందంటే? Read More
Hockey World Cup 2023: జనవరి 13 నుంచి పురుషుల హాకీ ప్రపంచకప్- నేడు ఒడిశాలో ప్రారంభ వేడుక
జనవరి 13 నుంచి ఒడిశా వేదికగా పురుషుల హాకీ ప్రపంచకప్- 2023 ప్రారంభం కానుంది. నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కటక్ లోని బారాబతి స్టేడియంలో పురుషుల ప్రపంచకప్ ప్రారంభ వేడుకను జరపనున్నారు. Read More
IND Vs SL, 1st ODI : తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం, సెంచరీతో పోరాడిన శనక
IND Vs SL, 1st ODI : శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. Read More
Joint Pains: చలికాలంలో కీళ్ల నొప్పులు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకోవడం ఎలా?
ఆర్థరైటిస్ సమస్య లేకపోయినా కొంతమందికి చలికాలంలో కీళ్ల నొప్పులు వస్తాయి. అది ఎందుకో తెలుసా? Read More
Cabinet Incentive Scheme: యూపీఐ లావాదేవీల కోసం రూ.2600 కోట్ల స్కీమ్ తీసుకొస్తున్న కేంద్రం!
Cabinet Incentive Scheme: దేశంలో డిజిటల్ ఎకానమీకి మరింత ఊపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2600 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. Read More
ABP Desam Top 10, 11 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
11 Jan 2023 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 11 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 11 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
11 Jan 2023 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -