1. ఏపీ ప్రభుత్వం స్పందించకుంటే తిరుగుబాటు తప్పదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

    ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. Read More

  2. Phone on Airplane: విమానం టేకాఫ్ టైంలో సెల్ ఫోన్లు వాడకూడదు, ఎందుకో తెలుసా?

    సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  3. GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!

    గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. Attendance: విద్యార్థుల హాజరుకు 'ఫేస్ రికగ్నైజేషన్' విధానం, ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం

    తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం' త్వరలోనే అమల్లోకి రానుంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. Read More

  5. Gayathri Gupta: నా హెల్త్ కండీషన్ చాలా క్రిటికల్ గా ఉంది- షాకింగ్ న్యూస్ చెప్పిన గాయత్రి గుప్త

    నటి గాయత్రి గుప్త తన ఆరోగ్య పరిస్థితి గురించి షాకింగ్ విషయాలు చెప్పింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పిన ఆమె, ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా తయారైనట్లు వెల్లడించింది. Read More

  6. Bichagadu: విజయ్ ఆంటోనీ అభిమానులకు గుడ్ న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘బిచ్చగాడు’

    విజయ్ ఆంటోని బ్లాక్ బస్టర్ మూవీ ‘బిచ్చగాడు’ రీరిలీజ్ కాబోతోంది. ఈ నెల 15న మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. Read More

  7. US Open 2023: కోకో కేక - నల్లకలువదే యూఎస్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్

    యూఎస్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమణ తర్వాత ప్రభ కోల్పోయిన అమెరికాకు యువ సంచలనం కోకో గాఫ్ టైటిల్ అందించింది. Read More

  8. US Open 2023: ఎదురేలేని జకో - పదోసారి యూఎస్ ఫైనల్‌‌కు - తుదిపోరులో బోపన్న జోడీకి నిరాశ

    సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అతడికి ఇది పదో యూఎస్ ఓపెన్ ఫైనల్ కావడం విశేషం. Read More

  9. New Virus: ఈ లక్షణాలు కనిపిస్తే జలుబు అనుకోవద్దు- కొత్త వైరస్ లక్షణాలు కావొచ్చు

    జలుబు చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే మనిషి నీరసపడిపోతాడు. కానీ అది జలుబు అనుకోని నిర్లక్ష్యం చేస్తే ఈ కొత్త వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. Read More

  10. Cryptocurrency Prices: స్వల్ప నష్టాల్లో క్రిప్టో కరెన్సీ! బిట్‌కాయిన్‌కు తప్పని తిప్పలు

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More