1. లోక్‌సభ ఎన్నికలకు ముందే CAA అమలు చేస్తాం - అమిత్ షా సంచలన ప్రకటన

    Citizenship Amendment Act: లోక్‌సభ ఎన్నికలకు ముందే CAA అమలు చేస్తామని అమిత్‌ షా సంచలన ప్రకటన చేశారు. Read More

  2. Phonepe Downloads: పేటీయంపై నిషేధం - ఫోన్‌పేకు భారీగా పెరుగుతున్న డౌన్‌లోడ్స్ - వారంలోనే 5.5 లక్షల వరకు!

    Paytm Payments Bank: పేటీయం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం విధించడంతో ఫోన్‌పేకు డౌన్‌లోడ్స్ పెరిగాయి. Read More

  3. Asus Chromebook CM14: రూ.27 వేలలోపే అసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    Asus New Chromebook: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త క్రోమ్‌బుక్‌ను మనదేశంలో తీసుకువచ్చింది. Read More

  4. Ramakrishna Math National Quiz: 'ది సీక్రెట్ ఆఫ్ వర్క్' జాతీయ స్థాయి క్విజ్ పోటీ - విజేతలకు రూ.30 లక్షల స్కాలర్షిప్స్, పూర్తి వివరాలివే!

    National Quiz: వివేకానందుని స్పూర్తిని నేటి తరానికి అందించే లక్ష్యంతో ఆర్యజనని, రామకృష్ణ మఠం సంయుక్తంగా జాతీయ స్థాయి క్విజ్ పోటీని నిర్వహిస్తున్నాయి. విజేతలకు రూ.30 లక్షల స్కాలర్షిప్స్ అందించనున్నారు. Read More

  5. Rakul Preet Singh: ‘రామాయణం‘లో రకుల్ - క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెతో చర్చలు కొనసాగుతున్నాయట. Read More

  6. Baby Movie: వివాదంలో 'బేబీ' సినిమా.. క‌థ నాదంటూ ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌పై కేసు

    Baby Movie: 2023 బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సినిమాల్లో ఒక‌టి బేబి. ఇప్పుడు ఆ సినిమాకి కాపిరైట్స్ ఇష్యూ వ‌చ్చింది. సినిమా నాదంటూ ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌పై కేసు పెట్టాడు ఒక వ్య‌క్తి. Read More

  7. Hockey Player: అర్జున అవార్డుగ్రహీతపై రేప్‌ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు

    FIR against hockey player: భారత హాకీ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్‌ కుమార్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి ఫిర్యాదు చేశారు. Read More

  8. Davis Cup 2024: పాక్‌ గడ్డపై భారత్‌ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు

    India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More

  9. Promise Day 2024 : మీ లవర్​కి ఇలాంటి ప్రామిస్ చేస్తే చాలు.. మీరు హ్యాపీగా ఉంటారు..

    Valentine Promises: మీరు ఎవరికైనా ఇచ్చే అత్యంత సెన్సిబుల్, వాల్యూబుల్ గిఫ్ట్ ఏమైనా ఉంది అంటే అది ప్రామిస్​నే. అలాంటి ప్రామిస్​ డే వాలెంటైన్స్​లో భాగంగా వచ్చేసింది. Read More

  10. Paytm Crisis: ఆ తప్పే Paytm ని ముప్పులోకి తోసిందా? కోల్పోయిన క్రెడిబిలిటీని మళ్లీ సంపాదించుకుంటుందా??

    Paytm Crisis: పేటీఎమ్‌ సంక్షోభంలో కూరుకుపోవడానికి దారి తీసిన కారణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. Read More