1. Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

    Nobel Peace Prize 2022 నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు 'టైమ్ మ్యాగజైన్' కథనం ప్రచురించింది. Read More

  2. Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

    శాంసంగ్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా శాంసంగ్ ఉత్పత్తులు కొన్న వినియోగదారులు సంవత్సరం పొడవునా 10 శాతం క్యాష్ బ్యాక్ అందించనున్నారు. Read More

  3. YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే ఆ వీడియోలు చూసే అవకాశం!

    ప్రపంచ దిగ్గజ వీడియో ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్.. వినియోగదారులకు షాకింగ్ విషయాన్ని చెప్పబోతున్నది. ఇకపై 4K వీడియోలను చూడాలి అనుకునే వారు కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. Read More

  4. AP RCET - 2022: ఏపీ ఆర్‌సెట్ షెడ్యూలు వచ్చేసింది, ఏరోజు ఏ పరీక్ష అంటే?

    షెడ్యూలు ప్రకారం ఏపీఆర్‌సెట్ పరీక్షలను అక్టోబర్ 17 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

    దివంగత నటీమణి శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ సినిమాకు పదేండ్లు నిండబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆమె ధరించిన చీరలను వేలం వేయాలని సినిమా బృందం భావిస్తోంది. Read More

  6. Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

    Godfather Review : రాజకీయ నేపథ్యంలో చిరంజీవి హీరోగా రూపొందిన సినిమా 'గాడ్ ఫాదర్'. ఇది మలయాళ 'లూసిఫర్'కి తెలుగు రీమేక్. ఆ కథలో ఎటువంటి మార్పులు చేశారు? సినిమా ఎలా ఉంది? Read More

  7. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  8. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

    Zero Gravity foot ball match:
    సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

  9. Thunderstorm: ఉరుములు, మెరుపుల టైంలో స్నానం చేయకూడదట, ఎందుకో తెలుసా?

    మెరిసేటప్పుడు బయట ఉండకూడదు అని ఎందుకు చెప్తారో తెలుసా. అలా ఉంటే ఎంత ప్రమాదకరమో తెలియాలంటే ఇది తెలియాల్సిందే. Read More

  10. Petrol-Diesel Price, 5 October: పండగ రోజు ఎగబాకిన ఇంధన ధరలు - మీ ఏరియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవీ

    Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత మూడు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. Read More