వరుడు లేకుండానే పెళ్లిళ్లు, యూపీలో బోగస్ వెడ్డింగ్ స్కామ్ - 15 మంది అరెస్ట్
Wedding Fraud: యూపీలో సామూహిక వివాహాల స్కామ్ వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. Read More
Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?
Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More
Jio AirFiber Plans: జియో ఎయిర్‌ఫైబర్‌లో కొత్త డేటా ప్లాన్లు - రూ.401కే 1000 జీబీ డేటా!
Jio AirFiber Data Booster Plans: జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.101, రూ.251, రూ.401. Read More
CSIR UGC NET Results: CSIR UGC NET - 2023 ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
CSIR-UGC-NET: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ డిసెంబర్-2023 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. Read More
Top 5 News: చిరంజీవి కీలక వ్యాఖ్యలు, 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' కలెక్షన్స్, రచయితలకు అన్నపూర్ణ ఆహ్వానం - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’లో గెస్ట్ రోల్స్ చేస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు - వాళ్లెవరో తెలుసా?
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇద్దరు యంగ్ హీరోలు ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Read More
Davis Cup: పాక్ గడ్డపై భారత్ జైత్రయాత్ర , డేవిస్‌కప్‌లో శుభారంభం
Davis Cup: ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ గడ్డపై డేవిస్‌కప్ ఆడుతున్న భారత్ శుభారంభం చేసింది. ఇస్లామాబాద్‌లో మొదలైన ప్రపంచ గ్రూప్-1 ప్లేఆఫ్స్‌లో తొలి రెండు సింగిల్స్‌ను గెలిచి దూసుకెళ్లింది. Read More
Paris Olympics: అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం, భావోద్వేగానికి గురైన గోల్డెన్ బాయ్
Abhinav Bindra : ఈ ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ 2024లో అథ్లెట్స్ కమిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యుడిగా ఉన్న బింద్రా ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. Read More
Special Chicken Recipe : చికెన్‌ను ఇలా వండుకుంటే.. టేస్ట్ అదిరిపోతుందంతే
Chicken Gravy Curry : బటర్ ఉపయోగించకుండా బటర్ చికెన్ చేసుకోవచ్చు తెలుసా? అదేలా సాధ్యమనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. Read More
Petrol Diesel Price Today 04 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.41 డాలర్లు తగ్గి 72.41 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.37 డాలర్లు తగ్గి 77.33 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 5 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
05 Feb 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 5 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 5 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
05 Feb 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -