1. ABP Desam Top 10, 3 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 3 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Importance Of Update: ఫోన్‌కు అప్‌డేట్ వస్తే వదిలేస్తున్నారా? - అయితే ఇవి తెలుసుకోండి ఫస్టు!

    మీ డివైసెస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది? Read More

  3. Apple Airpods Pro: ఎయిర్ పోడ్స్ కొనాలనుకుంటున్నారా? - బ్లాక్ ఫ్రైడే సేల్ వరకు ఆగక్కర్లేదు - ప్రస్తుతం భారీ ఆఫర్!

    యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో ఇయర్ ఫోన్స్‌పై ప్రస్తుతం భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. MBBS and BDS: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ‘స్ట్రే వేకెన్సీ’ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు రేపే ఆఖరు

    ఏపీలోని మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో మొదటి మూడు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిన ‘స్ట్రే వేకెన్సీ’ సీట్ల ప్రవేశానికి విజయవాడలోని వైఎస్‌ఆర్‌ హెల్త్ యూనివర్సిటీ నవంబరు 2న నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. RGV's Vyooham: సెన్సార్ అనేది అవుట్ డేటెడ్ సిస్టమ్, చట్టప్రకారం ‘వ్యూహం’ విడుదల అవుతుంది: ఆర్జీవీ

    ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ అనేది అవుట్ డేటెడ్ సిస్టమ్ అని తేల్చి చెప్పారు. Read More

  6. Bharateeyudu 2 Intro: భారతీయుడు ఈజ్ బ్యాక్, వావ్ అనిపిస్తున్న సేనాప‌తి రీ ఎంట్రీ

    లోక నాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘భార‌తీయుడు 2’. తాజాగా ఈ సినిమా తెలుగు ఇంట్రో గ్లింప్స్‌ ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. Read More

  7. Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్‌ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు

    Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More

  8. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  9. Vitamin D : చలికాలంలో ‘విటమిన్ - D’ పొందటం ఎలా? అది లోపిస్తే ఏం జరుగుతుంది?

    ప్రతి మనిషికి విటమిన్ D అనేది అత్యవసరం. విటమిన్ D లోపం ఉంటే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అయితే చలికాలంలో విటమిన్ D అవసరం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. విటమిన్ D లభించే ఆహారం ఏంటో తెలుసుకుందాం. Read More

  10. Shiv Nadar: ఈయన కలియుగ కర్ణుడు, రోజుకు 5.6 కోట్ల రూపాయలు దానంగా ఇచ్చాడు

    శివ్‌ నాడార్‌ సంపద విలువ (Shiv Nadar Net Worth) రూ.2.28 లక్షల కోట్లుగా ఎడెల్‌గివ్ హురున్ ఇండియా వెల్లడించింది. Read More