ABP Desam Top 10, 3 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 3 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!
యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More
Whatsapp Tips: వాట్సాప్ ఎక్కువగా ఫోన్ స్టోరేజ్‌ను తినేస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సింగిల్ క్లిక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్!
వాట్సాప్ స్టోరేజ్‌ను క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే టిప్స్. Read More
Pariksha Pe Charcha 2023: పరీక్షల భయమా? ప్రధానితో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు. Read More
Unstoppable2 With Prabhas : టర్కీలో బాలకృష్ణ కంటతడి, ఆస్పత్రిలో ప్రభాస్ - కృష్ణంరాజుకు 'అన్‌స్టాపబుల్ 2' నివాళి
కృష్ణంరాజు మరణవార్త తెలిశాక తనను తానూ కంట్రోల్ చేసుకోలేకపోయానని నట సింహం బాలకృష్ణ అన్నారు. 'అన్‌స్టాపబుల్ 2'లో ప్రభాస్, ఆయనకు మధ్య కృష్ణం రాజు మరణం గురించి జరిగిన సంభాషణ... Read More
Suma Adda: యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నా అంటే ఇదా సుమా - కొత్త షోతో వస్తున్న బుల్లితెర జయమ్మ!
తెలుగు బుల్లి తెర టాప్ యాంకర్ సుమ మరో సరికొత్త ప్రోగ్రాంతో వీక్షకుల ముందుకు రానుంది. ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?
సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More
IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?
ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More
Back Pain: వెన్నునొప్పి వేధిస్తుందా? ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందొచ్చు
వెన్ను, నడుము నొప్పిగా ఉంటే ఏ పని కూడా సరిగా చేయలేరు. ఒక్కోసారి నిలబడటం, కూర్చోవడం కూడా కష్టం అయిపోతుంది. Read More
Petrol-Diesel Price 04 January 2023: మీ బండి ట్యాంక్ ఫుల్ చేయించే రోజొచ్చింది - తగ్గిన పెట్రోలు & డీజిల్ ధరలు
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.52 డాలర్లు తగ్గి 84.33 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.59 డాలర్లు తగ్గి 78.69 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 4 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
04 Jan 2023 06:31 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 4 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 4 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
04 Jan 2023 06:30 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -