1. ABP Desam Top 10, 30 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 30 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Threads New Fearure: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ త్వరలోనే - డైరెక్ట్ మెసేజింగ్ కూడా!

    ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే థ్రెడ్స్ డీఎం ఫీచర్. Read More

  3. Whatsapp: వాట్సాప్‌లో కొత్త నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశారా? - బ్లూటిక్ పడకుండా చేయచ్చట!

    వాట్సాప్ ప్రస్తుతం సేఫ్టీ టూల్స్ అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తుంది. Read More

  4. Education in Mother Tongue: ఇక చదువులన్నీ మాతృభాషలోనే, స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోదీ

    దేశంలోని చదువులన్నీ ఇక మాతృభాషలోనే సాగనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నూతన విద్యావిధానంతో భారత్‌లోని భాషలన్నింటికి గౌరవం తేనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. Read More

  5. Bigg Boss 7 Promo: ఈసారి కంటెస్టెంట్లకు షాకివ్వడానికి ఫిక్స్ అయిపోయిన కింగ్ - పాపం పసివాళ్లు!

    బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు కొత్త ప్రోమో విడుదల అయింది. Read More

  6. Naresh: ‘మా’ భవనంపై మంచు విష్ణునే మాట్లాడతారు - క్లారిటీ ఇచ్చిన సీనియర్ నరేష్!

    మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) భవనం నిర్మాణంపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. Read More

  7. Venkatesh Prasad: డబ్బు, అధికారం ఉన్నప్పటికీ... - వెస్టిండీస్ చేతిలో ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్!

    వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశారు. Read More

  8. Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్

    భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More

  9. Heart Problems: ఈ ఏడు లక్షణాలు కనిపిస్తే, మీరు వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాల్సిందే

    కొన్ని రకాల లక్షణాలను తేలికగా తీసుకోకూడదు. అవి గుండెపోటుకు కారణం అవుతాయి. Read More

  10. Gold-Silver Price 31 July 2023: ఎటూ కదలని గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More