1. Pant Car Accident: పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్

    Pant Car Accident: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Read More

  2. Whatsapp Broadcast: ఒక్క సెకనులో 256 మందికి మెసేజ్‌లు - వాట్సాప్‌లో ఈ ఫీచర్ మీకు తెలుసా?

    వాట్సాప్‌లో ఈ బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ ద్వారా ఒకేసారి 256 మందికి మెసేజ్‌లు పంపవచ్చు. Read More

  3. Twitter Down: రెండు గంటల పాటు పని చేయని ట్విట్టర్, మస్క్‌తో ఆటాడుకున్ననెటిజన్స్

    ఇవాళ ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలకు అంతరాయం కలిగింది. సుమారు 2 గంటల పాటు లాగిన్ సమస్య తలెత్తింది. వెంటనే ట్విట్టర్ సమస్యను సరిద్దింది. Read More

  4. AP SSC Exam Time Table: ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

    వచ్చే ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి. Read More

  5. Poonakalu Loading: మెగా మాస్ డ్యాన్స్ నంబర్ వచ్చేసింది - నాటు నాటు రేంజ్‌లో ‘పూనకాలు లోడింగ్’!

    మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘పూనకాలు లోడింగ్’ అనే పాట విడుదల అయింది. Read More

  6. Sudheer Babu's Hunt Release Date : థియేటర్లలో సుధీర్ బాబు వేట మొదలయ్యేది ఆ రోజే - 'హంట్' రిలీజ్ డేట్ వచ్చేసింది

    సుధీర్ బాబు హీరోగా... శ్రీకాంత్ మేక, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హంట్' విడుదల తేదీని ఈ రోజు ప్రకటించారు. Read More

  7. Number 10 Jersey: జెర్సీ నెంబర్‌ 10తో పీలె, సచిన్‌, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!

    Number 10 Jersey: ఆటగాళ్లు.. వారు ధరించే జెర్సీలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. అదేంటో దిగ్గజాలంతా జెర్సీ నంబర్‌ 10 అంటే ఇష్టపడతారు! పీలె నుంచి సచిన్‌ వరకు జెర్సీ 10 ధరించిన ఐదుగురు లెజెండ్స్‌ వీరే! Read More

  8. Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!

    బ్రెజిల్‌కు చెందిన ఫుట్ బాల్ దిగ్గజం పీలే అనారోగ్యంతో కన్నుమూశారు. Read More

  9. స్లిమ్మింగ్ బెల్ట్ వాడితే నిజంగానే పొట్ట తగ్గుతుందా?

    పనిచేసేప్పుడు, విశ్రాంతిగా ఉన్నపుడు కూడా చాలా మంది నడుముకు గట్టిగా బెల్ట్ ధరించి కనిపిస్తూనే ఉంటారు. అయితే ఇవి నిజంగా నే సమర్థవంతంగా పనిచేస్తాయా? Read More

  10. Gold-Silver Price 31 December 2022: బెంబేలెత్తిస్తున్న పసిడి పరుగు, ₹55 వేలకు చేరువలో రేటు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 74,500 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More