Rajya Sabha Election 2024: ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు, ఏపీ తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో పోలింగ్
rajya sabha election 2024: ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. Read More
Honor X9B: ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీతో మొబైల్ ఫోన్ - లాంచ్ చేయనున్న హానర్!
Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్ ఎక్స్9బీని మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More
Realme 12 Pro 5G Series: 120x జూమ్ ఫీచర్‌తో రియల్‌మీ 12 ప్రో సిరీస్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Realme 12 Pro 5G: రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధర రూ.25,999 నుంచి ప్రారంభం కానుంది. Read More
NIRDPR: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సులు, ప్రవేశం ఇలా
NIRDPR Admissions: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Hanuman with Pawankalyan: 'హనుమాన్' సీన్లతో పవన్ కల్యాణ్ వీడియో - స్పందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ
Viral video: 'హనుమాన్' సినిమాలో ఒక్కో సీన్.. ఒక్కో రేంజ్. థియేటర్‌లో ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక ఇప్పుడు ఆ సీన్లకు పవర్‌స్టార్ ఫొటోలు యాడ్ అయితే. Read More
‘రాజాసాబ్’ రిలీజ్ డేట్‌పై మారుతి కామెంట్, ‘పుష్ప 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సిన్నర్, రెండు సెట్లు చేజారిన అద్భుత పోరాటం
Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో యువ ఆటగాడు జానిక్ సిన్నర్ విజేతగా నిలిచాడు. సెమీస్‌లో పదిసార్లు ఛాంపియన్ నొవాక్ జొకోవిచ్‌పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. Read More
Sania Mirza: భారత టెన్నిస్‌కు సానియా మీర్జా తరువాత ఎవరు?
Sania Mirza: భారత్ టెన్సిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తరువాత ఆ స్థాయిలో రాణించే క్రీడాకారిణి కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ కొనసాగుతోంది. Read More
Tea Increases Beauty: రోజుకు మూడు కప్పులు ఛాయ్ - మీ అందాన్ని ఇట్టే పెంచేస్తుంది
Tea Increases Beauty: ప్రతిరోజు మూడుసార్లు ఛాయ్ తాగే అలవాటు ఉందా? అయితే, మీకు ఇది ఇంకా పెద్ద గుడ్‌న్యూస్. అవునండి, ప్రతి రోజు ఛాయ్ తాగేవాళ్ల అందం రెట్టింపు అవుతుందని చెప్తున్నారు సైంటిస్టులు. Read More
Gold-Silver Prices Today: బ్రేకుల్లేని బండిలా గోల్డ్ రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 30 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Jan 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 30 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 30 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Jan 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -