1. Viral News: స్విగ్గీలో ఫ్రూట్స్ ఆర్డర్, అవి దానిమ్మ గింజలా? నెయిల్‌ పాలిష్‌ ఉండలా?

    Viral News: స్విగ్గీ ఇన్‌ స్టా మార్ట్ నుంచి దానిమ్మ గింజలు ఆర్డర్ చేశాడు. తీరా ఆ గింజలను నోట్లో పెట్టుకుంటే అవి మంటగా అనిపించడంతో పాటు అవి ఓ వింత వాసన కూడా వచ్చాయి. Read More

  2. DisneyPlus Hotstar: నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో హాట్‌స్టార్ కూడా - పాస్‌వర్డ్ షేరింగ్‌కు పరిమితులు?

    డిస్నీప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను లిమిట్ చేయనుందని తెలుస్తోంది. Read More

  3. వర్షంలో ఫోన్ మాట్లాడితే పిడుగు పడి చనిపోతారా? - నిపుణులు ఏం అంటున్నారు?

    మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు మొబైల్‌లో మాట్లాడవచ్చా? Read More

  4. TS ECET Counselling: జులై 29 నుంచి టీఎస్ ఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌, పూర్తి షెడ్యూలు ఇలా!

    ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్‌-2023' కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 29 నుంచి ప్రారంభంకానుంది. Read More

  5. ‘బ్రో’ మూవీ రివ్యూ, ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. ‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్, డైరెక్టర్‌కు విష్వక్‌సేన్ చురకలు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్

    భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More

  8. Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్

    ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More

  9. ఈ పెయిన్ కిల్లర్, నొప్పిని కాదు మనిషినీ చంపేస్తుందట - ఈ మాత్రతో మెదడు ఛిద్రం

    ఇన్నాళ్లు మనం ఆ మాత్రలను చాలా సురక్షితం అనుకున్నాం. గుండె సమస్యలు, స్ట్రోక్స్ నుంచి రక్షిస్తుందని అనుకున్నాం. అయితే, అదే ఇప్పుడు మీకు ప్రమాదకరమని తాజా పరిశోధనలో తేలింది. ఇంతకీ ఆ మాత్ర ఏమిటీ? Read More

  10. Gold-Silver Price 29 July 2023: తగ్గిన పసిడి కాంతి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More