Himachal Political Crisis: నేను రాజీనామా చేయలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్
Himachal Political Crisis: హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. Read More
India Internet Users: ఇండియాలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా? - ఎందుకు వాడట్లేదు?
Internet Users: భారతదేశంలో ఇప్పటికీ 660 మిలియన్లు అంటే 66 కోట్ల మంది ఇన్‌యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. Read More
Tecno Spark 20C: రూ.8 వేలలోపే 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమెరా - టెక్నో స్పార్క్ 20సీ వచ్చేసింది!
Tecno Spark 20C Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో స్పార్క్ 20సీ. Read More
Intermediate Exams: నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం, హాజరుకానున్న 5 లక్షలకుపైగా విద్యార్థులు
తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభంకాన్నాయి. Read More
Kasturi Shankar: ఆ టాలీవుడ్ స్టార్ హీరో నన్ను దారుణంగా టార్చర్ పెట్టాడు - నటి కస్తూరి కామెంట్స్ వైరల్
Kasturi Shankar: నటి కస్తూరి స్టార్ హీరోని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తను ఒకేసారి ఓ మూడు పెద్ద సినిమాలకు హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యానని, అయితే ఓ స్టార్ హీరో వల్ల వాటి నుంచి తప్పించారంది. Read More
Premalu Telugu Rights: 'ప్రేమలు' మూవీ తెలుగు రైట్స్ దక్కించుకున్న రాజమౌళి తనయుడు - మార్చిలోనే రిలీజ్
SS Karthikeya: మలయాళ బ్లాక్ బస్టర్ 'ప్రేమలు' సినిమాను తెలుగులో అందించేందుకు రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ రెడీ అయ్యాడు. ఈ సినిమాతోనే అతడు నిర్మాతగా మారబోతున్నాడు. Read More
Hockey India CEO Resigns: జీతం ఇవ్వట్లేదంటూ- హాకీ ఇండియా సీఈఓ రాజీనామా!
Hockey India Ceo Resignes: భారత మహిళల హాకీ జట్టుకు షాక్ తగిలింది. సీఈఓ గా ఉన్నఎలెనా నార్మన్ పదవికి రాజీనామా చేసింది. Read More
ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్
World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. Read More
Tata Cancer Tablet: ఇకపై రూ.100 మాత్రతో క్యాన్సర్‌కు చెక్, టాటా పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
ప్రపంచ వైద్య పరిశోధనల్లో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. టాటా క్యాన్సర్ పరిశోధన సంస్థ రెండోసారి క్యాన్సర్ రాకుండా నిరోధించే టాబ్లెట్ తయారు చేసింది. దీని కోసం పరిశోధకులు 10 ఏండ్ల పాటు కష్టపడ్డారు. Read More
Reliance Disney Merger: వాల్ట్ డిస్నీ, రిలయన్స్ మధ్య కుదిరిన ఒప్పందం - జాయింట్ వెంచర్ ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ
వాల్ట్ డిస్నీతో రిలయన్స్ భారీ డీల్ కుదుర్చుకుంది. రిలయన్స్, డిస్నీ మీడియా రూ.70,352 కోట్లతో జాయింట్ వెంచర్ కు శ్రీకారం చుట్టాయి. Read More
ABP Desam Top 10, 29 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
29 Feb 2024 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 29 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 29 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
29 Feb 2024 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -