1. ABP Desam Top 10, 27 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 27 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Audio Video Calls on X: ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్ - ఫీచర్‌ను తీసుకొచ్చిన ఎలాన్ మస్క్!

    ఎక్స్/ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను తీసుకువచ్చినట్లు ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించాడు. Read More

  3. Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇకపై ఓకే ఫోన్ లో రెండు అకౌంట్స్!

    వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉండగా, ఇకపై రెండు అకౌంట్స్ మెయింటెయిన్ చేసుకోవచ్చు. Read More

  4. UGC NET 2023 (December): యూజీసీ నెట్- 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించనున్న యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. Read More

  5. ‘యాత్ర 2’లో చంద్రబాబు ఎవరు, ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Tiger 3: ‘టైగర్ 3’లో టవల్ సీన్‌పై స్పందించిన హాలీవుడ్ నటి మిచెల్ లీ - ఆ సన్నివేశానికి అన్ని రోజులు పట్టిందా?

    'టైగర్ 3' ట్రైలర్లో కత్రినా కైఫ్ బాత్ టవల్ ఫైట్ సీక్వెన్స్ అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఈ సీన్ కోసం తాము ఎంతో కష్టపడ్డామని హాలీవుడ్ స్టార్ మిచెల్ లీ వెల్లడించారు. Read More

  7. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  8. అట్టహాసంగా 37వ జాతీయ క్రీడలు ప్రారంభం, ఒలింపిక్స్‌ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ

    37th National Games: కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణ‌సంచా వెలుగుల్లో..చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో 37వ జాతీయ క్రీడలు ఘనంగా ఆరంభమయ్యాయి. Read More

  9. Winter Care : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదంటే ఇవి తినాలి.. ఎందుకంటే?

    వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని ఆహారాలు తీసుకుంటే అవి మీ దరిచేరవు అంటున్నారు నిపుణులు. Read More

  10. Gold-Silver Price 28 October 2023: తగ్గని పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More